Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Focus » అధికారికంగా ప్రకటించిన 15 సీక్వెల్స్ లిస్ట్..!

అధికారికంగా ప్రకటించిన 15 సీక్వెల్స్ లిస్ట్..!

  • January 23, 2024 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అధికారికంగా ప్రకటించిన 15 సీక్వెల్స్ లిస్ట్..!

గత రెండు, మూడేళ్లుగా ప్రతి సినిమాకి చివర్లో ఓ సస్పెన్స్ ఎలిమెంట్ పెట్టేసి దానికి సీక్వెల్ ఉన్నట్టు హింట్ ఇస్తున్నారు. అయితే సినిమా హిట్ అయితే సీక్వెల్ పనులు మొదలవుతున్నాయి. లేదంటే లేదు. ఇంకా కొన్ని హిట్ సినిమాలకి బిజినెస్ కోసం అనుకుంట సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేసి.. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన 15 సీక్వెల్స్ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

1) పుష్ప 2(పుష్ప : ది రూల్) :

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప'(పుష్ప : ది రైజ్) మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. అల్లు అర్జున్…ని పాన్ ఇండియా స్టార్ ను చేయడమే కాకుండా అతనికి నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుంది అని ముందుగానే ప్రకటించారు. 2024 ఆగస్టు 15న ‘పుష్ప 2’ రిలీజ్ కాబోతుంది.

2) సలార్ 2 (సలార్ పార్ట్ 2 : శౌర్యాంగ పర్వం) :

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్'(సలార్ : సీజ్ ఫైర్) సినిమా వచ్చింది. అది సూపర్ హిట్ అయ్యింది. 2025 లో పార్ట్ 2 కూడా రాబోతుంది అని మేకర్స్ ముందుగానే ఫిక్స్ చేశారు.

3) దేవర 2 :

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ తర్వాత ‘దేవర'(దేవర పార్ట్ 1 ) రాబోతుంది. రెండో పార్ట్ కూడా ఉంటుంది అని ముందుగానే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

4) జై హనుమాన్ :

సంక్రాంతికి రిలీజ్ అయిన ‘హనుమాన్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. దీనికి రెండో భాగంగా ‘జై హనుమాన్’ రాబోతుంది అని ప్రశాంత్ వర్మ ముందుగానే ప్రకటించాడు.

5) అఖండ 2 :

బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా ‘అఖండ’ వచ్చింది. అది పెద్ద సక్సెస్ అందుకుంది. దీనికి సీక్వెల్ గా ‘అఖండ 2’ కూడా రాబోతుంది అని మేకర్స్ ముందుగానే ప్రకటించారు.

6) టిల్లు స్క్వేర్ :

2022 లో వచ్చిన ‘డీజె టిల్లు’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ రాబోతుంది.

7) డబుల్ ఇస్మార్ట్ :

‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ రాబోతుంది అని దర్శకుడు పూరి జగన్నాథ్ ముందుగానే ప్రకటించారు. మార్చి నెలలో ఆ సినిమా రిలీజ్ కానుంది.

8) గూఢచారి 2 :

అడివి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీని సీక్వెల్ ను వినయ్ కుమార్ శిరిగినీడి డైరెక్ట్ చేస్తున్నాడు.ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

9) హిట్ 3 :

హిట్ 1, హిట్ 2 సూపర్ హిట్ అయ్యాయి. ‘హిట్ 3’ కూడా అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు కూడా మొదలుకానుంది.

10) బింబిసార 2 :

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుంది అని ముందుగానే ప్రకటించారు. అనిల్ పాదూరి సెకండ్ పార్ట్ ను డైరెక్ట్ చేయనున్నాడు.

11) ప్రాజెక్ట్ Z :

సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. సెకండ్ పార్ట్ త్వరలోనే రాబోతుంది.

12) గీతాంజలి మళ్ళీ వచ్చింది :

అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గీతాంజలి’ మంచి సక్సెస్ అందుకుంది. కొంచెం గ్యాప్ తర్వాత ఈ సినిమాకి సెకండ్ పార్ట్ రాబోతుంది.

13) శతమానం భవతి నెక్స్ట్ పేజీ :

shatamanam-bhavathi

శర్వానంద్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘శతమానం భవతి’ సక్సెస్ అందుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా శతమానం భవతి నెక్స్ట్ పేజీ రాబోతుంది. 2025 సంక్రాంతికి ఈ సినిమా రానుంది.

14) కాంతారా 2 :

2022 చివర్లో వచ్చిన ‘కాంతార’ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. దానికి సీక్వెల్ కూడా రాబోతుంది. ఆల్రెడీ గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది.

15) జైలర్ 2 :

రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ (Jailer) బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనికి సీక్వెల్ గా ‘జైలర్ 2’ కూడా రాబోతుంది అని చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవల దీనిపై అప్డేట్ కూడా ఇచ్చి కన్ఫర్మ్ చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Double iSmart
  • #Kantara 2
  • #Salaar 2

Also Read

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

related news

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

trending news

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

1 hour ago
‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

2 hours ago
‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

3 hours ago
Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

15 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

16 hours ago

latest news

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

9 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

23 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

23 hours ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

23 hours ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version