Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అర్జున్ రెడ్డి ‘గలీజ్ పోస్టర్’? అంటున్న కాంగ్రెస్ నాయకుడు

అర్జున్ రెడ్డి ‘గలీజ్ పోస్టర్’? అంటున్న కాంగ్రెస్ నాయకుడు

  • August 22, 2017 / 06:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అర్జున్ రెడ్డి ‘గలీజ్ పోస్టర్’? అంటున్న కాంగ్రెస్ నాయకుడు

సినిమా అంటేనే ఆకట్టుకునే అంశాలపై ఫోకస్ చెయ్యడం, అది నీతా?లేక భూతా అన్న పదం పక్కన పెడితే సినిమాని ఎప్పుడూ సినిమలాగానే చూడాలి అన్నది మన తెలుసుకోవలసిన విషయం. అసలు మ్యాటర్ ఏంటి అంటే ఒక సినిమా పోస్టర్ పై ఏకంగా కొంగ్రెస్ సీనియర్ లీడర్ కి తీవ్ర కోపం వచ్చింది ఆ పోస్టర్ ని ఛింపమని మరీ ఆదేశించాడు. అయితే ఇంతకీ ఏంటి ఆ సినిమా? ఎవరు ఆ పొలిటికల్ లీడర్ అంటే, ఒక్కసారి ఈ మ్యాటర్ చదవండి మీకే అర్ధం అయిపోతుంది. అసలు విషయంలోకి వెళితే, టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల స్కూల్ నుంచి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చిన నటుడు దేవరకొండ విజయ్. ఇక ఈ పర్సన్యాలిటీ తొలి సినిమా తరువాత ఎవడే సుబ్రమాణ్యం చిత్రంతో మంచి మార్కులే కొట్టేశాడు.  ఇక ‘పెళ్లిచూపులు’ చూపులు చిత్రంతో ఒక్కసారే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ద్వారక లాంటి కమర్షియల్ చిత్రంలో తనదైన స్టైల్లో మెప్పించాడు. ఇక మరో పక్క ఈ యువ హీరో నటిస్తున్న అర్జున్ రెడ్డి సెన్సార్ ఫార్మాల్టీస్ పూర్తి చేసుకోవడమే కాకుండా…ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసేసారు.

అయితే ఒక పక్క అర్జున్ రెడ్డి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో భారీ స్పందనే వస్తున్నప్పటికీ…ఈ సినిమా పోస్టర్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ వి.హనుమంతరావు కి పిచ్చ కోపం వచ్చేసింది…అసలు ఏం జరిగింది అంటే, నాంపల్లిలోని గాంధీ భవన్‌లో జరిగిన ఒక  సమావేశానికి వీహెచ్‌ హాజరయ్యారు…తిరిగి వెళుతున్న సమయంలో ఓ ఆర్టీసీ బస్సు పై  ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ కనిపించింది…ఆ పోస్టర్ లో లిప్ లాక్ స్టిల్ కనిపించడంతో ఒక్కసారే ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే బస్సు ఆపించి కండెక్టర్ తో ఆ పోస్టర్ ని చించివేయించారు. ఏందిరా బై ఈ గలీజ్ పోస్టర్ అంటూ అసహనం వ్యక్తం చేయడమే కాకుండా  డబ్బు కోసం ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలకు ఒప్పుకోకూడదని అన్నారు. ఇలాంటి పోస్టర్ల వల్లే సమాజంలో యువతను తప్పుదోవ పట్టిస్తాయని అన్నారు. ఇక ఆ చేసిన ఆ పని ఇప్పుడు ఆన్‌లైన్ లో పెద్ద న్యూస్ గా హల్‌చల్ చేస్తూ ఉంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy Movie
  • #Arjun reddy poster
  • #Arjun Reddy Trailer
  • #Vijay Devarakonda

Also Read

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

related news

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

trending news

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

38 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

5 hours ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

6 hours ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

7 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

4 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

5 hours ago
Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version