Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » త్రివిక్రమ్ పై ఆరోపణలు చేసిన వేంపల్లి గంగాధరం

త్రివిక్రమ్ పై ఆరోపణలు చేసిన వేంపల్లి గంగాధరం

  • October 15, 2018 / 05:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

త్రివిక్రమ్ పై ఆరోపణలు చేసిన వేంపల్లి గంగాధరం

హాలీవుడ్ సినిమాలోని సన్నివేశాలని త్రివిక్రమ్ మక్కికి మక్కి దించేస్తారని అపవాదు ఉంది. అలాగే అతని గత చిత్రాలైన అ.. ఆ, అజ్ఞాతవాసి సినిమాల కథలను కూడా ఇతర సినిమాల నుంచి కాపీ చేశారని బహిరంగానే సినీ విశ్లేషకులు చెప్పారు. తాజా సినిమా అరవింద సమేత వీర రాఘవ సినిమాని కూడా వివిధ పుస్తకాల నుంచి కాపీ కొట్టారని ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వేంపల్లి గంగాధరం ”తివిక్రమ్ ఒక మొండి కత్తి” అని సోషల్ మీడియాలో విరుచుకుపడడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ”త్రివిక్రమ్ నుంచి తొలిసారిగా ఏప్రిల్ 15 వ తేదీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. అర్జెంట్ గా హైదరాబాద్ రమ్మని కోరారు. రామోజీ ఫిల్మ్ సిటీ లో ఎన్టీఆర్ తో షూటింగ్ మొదలు కానున్న సందర్భం. అక్కడికి వెళ్ళాను. సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ తీస్తున్నారు. షాట్ గ్యాప్ లో నా పుస్తకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి రాయలసీమ ఫ్యాక్షన్ కథల పై పరిశోధన చేసి సర్టిఫికెట్ పొందిన విషయం విని అభినందించారు. పరిశోధన లో పడిన ఇబ్బందులు, అందులో కొంత సమాచారం ” హిరణ్య రాజ్యం” పుస్తక రూపం రావడాన్ని వారి దృష్టికి తెచ్చాను. సినిమాలో హీరోయిన్ పాత్ర “అరవింద”కు దీన్ని వాడుకున్నారు.

tt

తర్వాత సాయంత్రం ఆరు గంటలకు తనతో పాటూ సితార హోటల్ కు కారు లో తీసుకెళ్తూ దారిలో రాయలసీమ మాండలికాల గురించి తెలుసుకున్నారు. హోటల్లో వారి గది లో కూర్చొని నేను రాసిన ఫ్యాక్షన్ కథల వివరాలు అడిగారు. “పాపాగ్ని” కథల్లో ఉన్న మొదటి కథ ‘మొండి కత్తి’ నేపథ్యం గురించి చెప్పమన్నారు . ఇంత వరకు నేను రాసిన కక్షల కథలు, అందులోని కథల మూలాల గురించి అడిగి తెలుసుకున్నారు. సినిమాలో పదే పదే వచ్చే మొండి కత్తి కథ కు పునాది అదే.” అని వివరించారు. అయితే ఏదీ దాచుకోకుండా చెప్పడం తన తప్పని ఆవేదన వ్యక్తం చేశారు. “త్రివిక్రమ్ ని కలవడం, నా కథల గురించి లోతుగా చెప్పడం నేను చేసిన మొదటి తప్పు. మూడు రోజులు నేను వారితో కలిసి ఉచితంగా వర్క్ చేశాను. తెర పైన పేరు వేయకుండా ఇతరుల కథలను వాడుకునే స్వభావం ఉన్న దర్శకుడి ని కలవడం వల్ల ఇలా కూడా మనం మోసపోతూ ఉంటాం. త్రివిక్రమ్ ఒక తెలివైన మూర్ఖుడు. మనం రాసిన అన్ని కతల్లోంచి ఒక్కో పాత్ర ను దొంగిలించి ఇంకో కొత్త రకం వంటకం వండ గలడు. అలా వండిన కథే అరవింద సమేత!” అని వేంపల్లి రాశారు. ఒక రచయితగా మంచి స్థాయిలో ఉన్న వేంపల్లి చేసిన ఆరోపణలకు త్రివిక్రమ్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Veera Raghava
  • #Aravinda Sametha Veera Raghava Dialogues
  • #Director Trivikram
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్ కి కొత్త మ్యూజిక్ డైరెక్టర్.. హర్షవర్ధన్ సైడ్ అవ్వటానికి కారణాలు ఏంటంటే ?

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

21 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

21 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

2 days ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

1 day ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

1 day ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

1 day ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version