Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » పెద్ద సినిమాల పాసు తీస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌

పెద్ద సినిమాల పాసు తీస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌

  • April 24, 2021 / 02:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెద్ద సినిమాల పాసు తీస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌

సినిమా అంటే కథ, కథనం, హీరోలు, దర్శకులు, నిర్మాతలు అని లెక్క చెప్పేయొచ్చు కానీ. వీటన్నింటి వెనుక కనిపించని, ముఖ్యమైన పదార్థం ఒకటి ఉంది. అది సినిమాకే కాదు, నిజ జీవితంలో కూడా చాలా కీలకమైనది. అదేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకేముంది డబ్బు. పైన చెప్పుకున్నవి, ఇంకా కొన్ని కుదిరినా డబ్బు కుదరకపోతే సినిమా ముందుకెళ్లదు. అయితే డబ్బుతో పాటు ఇంకొకటి ముడిపడి ఉంటుంది అదే వడ్డీ. ఇదీ డబ్బే కానీ… చూస్తుండగానే కొండలా పెరిగిపోయే బండ ఇది.

చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా నిర్మాత జేబు నుండి డబ్బులు తీసి పెట్టడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడో దగ్గర వడ్డీకి తెచ్చి పెడతాడు. పెద్ద హీరోల సినిమా అయితే ఈ అప్పు చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా సినిమా తీసి, అప్పుడు తెచ్చిన దగ్గర తిరిగి చెల్లించేసి లాభాలు పొందాలనుకుంటున్నాడు. అయితే కరోనా వీటికి బాగా గండికొట్టింది. తొలి విడత కరోనా సమయంలో చాలా మంది నిర్మాతలు ఇలా వడ్డీకి తెచ్చిన డబ్బులు తిరిగి చెల్లించడంతో ఇబ్బంది పడ్డారు. అప్పు పుట్టక ఇంకా బాధపడ్డారు.

అంతా కుదురుకుంది అనుకుని మళ్లీ అప్పు తెచ్చి సినిమా తీద్దాం అనుకుంటుండగా, కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చింది. దీంతో వరుసగా హీరోలకు అడ్వాన్స్‌లు ఇచ్చి, దర్శకులకు డబ్బులిచ్చి మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్లీ చిత్రీకరణలు ఆగిపోయాయి. హీరోల సొంత నిర్మాణ సంస్థలు అయినా, డబ్బు అప్పుగా తెచ్చిందే కదా. కాబట్టి వాళ్లకూ నష్టమే. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. వాటన్నింటికీ కరోనా ఇబ్బంది పెడుతోంది. సినిమాలు విడుదల చేయలేక, అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటం, బీపీలు పెంచుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో చూస్తే చిరంజీవి ‘ఆచార్య2, బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేశ్‌ ‘నారప్ప’, ‘ఎఫ్‌ 3’, తారక్‌ – రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’ పెద్ద సినిమాలు. వీటికి బడ్జెట్‌ ఎక్కువ అనీ అందరికీ తెలిసిందే. అయితే సినిమా విడుదల తేదీలు వాయిదాలు పడుతుండటంతో అప్పుల వడ్డీలు అమాంతం పెరిగిపోతుంటాయి. మిగిలిన హీరోల సినిమాలకూ వడ్డీలు పడుతున్నాయి. దీంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. సినిమాకు అడ్వాన్స్‌లు ఇచ్చి కొబ్బరికాయ కొడితే పెద్ద ఇబ్బందేం లేదు. ఎందుకంటే పెద్ద ఎక్కువ అప్పు తెచ్చి ఉండదు. అయితే సినిమా మొత్తం అయిపోయి గుమ్మడికాయ కొడదాం అనుకుంటే ఆగిపోతే అప్పు వడ్డీ పీకకు చుట్టుకుంటుంది మరి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Akhanda
  • #Khiladi
  • #love story
  • #Narappa

Also Read

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

related news

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

పెద్ద నిర్మాణ సంస్థలో రూపొందే సినిమాలకి కూడా ఇలాంటి ఇబ్బందులా.. దారుణం..!

పెద్ద నిర్మాణ సంస్థలో రూపొందే సినిమాలకి కూడా ఇలాంటి ఇబ్బందులా.. దారుణం..!

trending news

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

31 mins ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

17 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

18 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

19 hours ago

latest news

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

48 mins ago
Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

54 mins ago
డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

2 hours ago
Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

3 hours ago
Kamal Haasan: ‘విక్రమ్’ వంటి ఇండస్ట్రీ హిట్లు కావాలంటే కమల్ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

Kamal Haasan: ‘విక్రమ్’ వంటి ఇండస్ట్రీ హిట్లు కావాలంటే కమల్ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version