Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » టెన్షన్లో నటి టబు.. కారణం వయసేనట..!

టెన్షన్లో నటి టబు.. కారణం వయసేనట..!

  • March 24, 2021 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టెన్షన్లో నటి టబు.. కారణం వయసేనట..!

50 ఏళ్ళ వయసులో కూడా తన గ్లామర్ తో కుర్రకారుని ఆకర్షించే టబుకి ఇప్పుడు కరోనా భయం పట్టుకుందట. ఇది నిజమే..! మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతం టబు.. ‘భూల్ భూలాయ 2’ అనే చిత్రంలో నటిస్తుంది. కార్తీక్ ఆర్యన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.హీరోయిన్ గా కియారా అద్వానీ చేస్తుంది. ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత కలిగిన పాత్రలో టబు కనిపించబోతుంది. అయితే అనూహ్యంగా.. ఈ చిత్రం హీరో అయిన కార్తీక్ ఆర్యన్ నిన్న కరోనాకి గురైనట్టు తెలుస్తోంది.

రిజల్ట్ పాజిటివ్ రావడంతో..వెంటనే షూటింగ్ కు ప్యాకప్ చెప్పేసి హోమ్ క్వారెంటైన్ కు వెళ్ళిపోయాడట. నిన్నటి షూటింగ్లో కార్తీక్ తో పాటు హీరోయిన్ కియారా అలాగే టబులు కూడా పాల్గొన్నారట. కార్తీక్ కు కరోనా అని తెలిసిన వెంటనే వీరు షాక్ తిన్నట్టు తెలుస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా.. వీరిద్దరూ ఐసోలేషన్ వార్డులో చేరారట.కియారా వయసు.. 28 సంవత్సరాలే కాబట్టి పర్వాలేదు. కానీ టబు వయసు 50 సంవత్సరాలు. అందుకే, ఆమె టెన్షన్ పడుతోందట.

ఈ నేపథ్యంలో ఆమెకు రెండు రోజుల తర్వాత ఆర్టి-పీసీఆర్ టెస్ట్ చేస్తారట. వీలైతే వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలని ఆమె డిసైడ్ అయినట్టు టాక్. ఇప్పటికే నాగార్జున వంటి సీనియర్ హీరోలు అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటివరకూ వ్యాక్సిన్ ను టబు లైట్ తీసుకుంది. ఎందుకంటే అది వేయించుకుంటే.. ఒక నెల రోజుల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి. షూటింగ్లో బిజీగా ఉండడం వలన టబు.. వ్యాక్సిన్ గురించి పట్టించుకోలేదని తెలుస్తుంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aryan Rajesh
  • #Bhool Bhulaiyaa 2
  • #Kiara Adavani
  • #Tabu

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

7 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 days ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version