Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » CPI Narayana, Nagarjuna: నాగార్జునపై షాకింగ్ కామెంట్స్ చేసిన సీపీఐ నారాయణ!

CPI Narayana, Nagarjuna: నాగార్జునపై షాకింగ్ కామెంట్స్ చేసిన సీపీఐ నారాయణ!

  • September 9, 2022 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

CPI Narayana, Nagarjuna: నాగార్జునపై షాకింగ్ కామెంట్స్ చేసిన సీపీఐ నారాయణ!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ షో సీజన్6 తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే నాగార్జునపై, బిగ్ బాస్ షోపై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సీపీఐ నారాయణ తాజాగా మరోసారి నాగ్ పై, బిగ్ బాస్ షోపై విమర్శలు చేశారు. బిగ్ బాస్ షో గురించి తాను చేసిన కామెంట్ల విషయంలో కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు.

తాను బిగ్ బాస్ షో గురించి ప్రస్తావిస్తూ మహిళలను కించపరిచానని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. కళాకారులపై నాకు గౌరవం ఉందని నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ఎవరి తరం కాదని నారాయణ కామెంట్లు చేశారు. సినిమా రంగం అంటే కేవలం నాగార్జున మాత్రమే కాదని ఆయన కామెంట్లు చేశారు. నాగార్జునకు చిరంజీవికి నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందని ఆయన తెలిపారు.

నాగార్జున డబ్బుల కోసం బిగ్ బాస్ రియాలిటీ షోకు హోస్ట్ గా చేస్తున్నారని చిరంజీవి ప్రజారోగ్యం కొరకు కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతున్నా యాడ్స్ లో నటించడానికి దూరంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. సీపీఐ నారాయణ కామెంట్ల విషయంలో భవిష్యత్తులో నాగార్జున రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది. ఆయన కామెంట్లకు నాగ్ ధీటుగా బదులివ్వాలని నాగ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరించడం తప్పెలా అవుతుందని మారుతున్న కాలానికి అనుగుణంగా సీపీఐ నారాయణ మారాల్సిన అవసరం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. షోకు హోస్ట్ గా వ్యవహరించినంత మాత్రాన నాగ్ పై ఈ స్థాయిలో విమర్శలు చేయడం తగదని ఫ్యాన్స్ చెబుతున్నారు. నాగార్జున విషయంలో చేసిన కామెంట్లను సీపీఐ నారాయణ వెనక్కు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #CPI Narayana
  • #nagarjuna

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

18 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

9 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 day ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version