Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Devara: దేవర సీక్వెల్ లో ఆ పాత్ర మరణం వెనుక అసలు ట్విస్ట్ ఇదేనా?

Devara: దేవర సీక్వెల్ లో ఆ పాత్ర మరణం వెనుక అసలు ట్విస్ట్ ఇదేనా?

  • September 28, 2024 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: దేవర సీక్వెల్ లో ఆ పాత్ర మరణం వెనుక అసలు ట్విస్ట్ ఇదేనా?

దేవర (Devara) సినిమా థియేటర్లలో విడుదలై తొలిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. దేవర సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తున్నా ప్రతి పెద్ద సినిమాకు మిక్స్డ్ టాక్ సాధారణమని ఈ విషయంలో టెన్షన్ అవసరం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. సెకండాఫ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే దేవర మూవీ రేంజ్ మరింత పెరిగేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే దేవర సీక్వెల్ లో వర పాత్ర ప్రధానంగా ఉండబోతుందని తెలుస్తోంది.

Devara

దేవర 1 క్లైమాక్స్ లో ఒక పాత్ర మరణానికి ఆ పాత్రే తనను చంపాలని కోరుకోవడం కారణమై ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు దేవర సీక్వెల్ లో మరో విలన్ ఉంటాడా? భైరా పాత్రకు ఎలాంటి ముగింపు ఉంటుంది? అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. దేవర సినిమాకు సంబంధించి కొరటాల శివ (Koratala Siva) రాసుకున్న కథనం బాగానే ఉందని అయితే స్క్రిప్ట్ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ మైనస్సులు లేకపోతే 'దేవర' కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది.!
  • 2 గుండెపోటుతో మృతి చెందిన ఎన్టీఆర్ అభిమాని.. చాలా ఘోరం..!
  • 3 సుదర్శన్ థియేటర్ దగ్గర ఎన్టీఆర్ కటౌట్ కి మంటలు, కారణమిదే!

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్రను చూపించిన విధానం ఎక్కువమంది అభిమానులకు నచ్చట్లేదు. ఆ పాత్రను ఒకింత పవర్ ఫుల్ గా రాసి ఉంటే బాగుండేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ దేవర సినిమాతో పాస్ మార్కులు వేయించుకున్నారని చెప్పవచ్చు. సెకండాఫ్ ను కూడా ఫస్టాఫ్ లెవెల్ లో తెరకెక్కించి ఉంటే దేవరకు యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చేది.

దేవర సినిమాకు ఈరోజు, రేపు బుకింగ్స్ బాగానే ఉన్నాయి. దేవర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో 250 కోట్ల రూపాయల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

trending news

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

3 hours ago
Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

3 hours ago
Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

20 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

21 hours ago

latest news

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

18 hours ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

18 hours ago
Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

18 hours ago
Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

19 hours ago
రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version