Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఖైదీ150 టైటిల్…పై విమర్శలు!!!

ఖైదీ150 టైటిల్…పై విమర్శలు!!!

  • August 23, 2016 / 10:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖైదీ150 టైటిల్…పై విమర్శలు!!!

ఒకటి కాదు..రెండు కాదు, దాదాపుగా 9ఏళ్ల సుధీర్గ రాజకీయ ప్రయాణం తరువాత మళ్లీ మన మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లోకి ఒక మిసైల్ లాగా దూసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే గతంలో చిరు కి ఉన్న స్టార్ డమ్ తో పోల్చుకుంటే కాస్త చిరు ఇమేజ్ తగ్గింది అని మన ఒప్పుకోలేనప్పటికీ…అందులో కొంచెం నిజం లేకపోలేదు, అదే క్రమంలో చిరుకి కరడుగట్టిన అభిమానులు ఇంకా లక్షల్లో ఉన్నారు అని నిన్న విడుదలయిన సినిమా మోషన్ పోస్టర్ వ్యూస్ చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే చిరు 150వ సినిమా పై భారీ అంచనాలతో ఉన్న మెగా ఫ్యాన్స్ కు నిన్న విడుదలయిన మోషన్ పోస్టర్ సూపర్ గా నచ్చింది. అదే క్రమంలో టైటిల్ సైతం వారికి నచ్చినట్లుగానే అనిపిస్తుంది. అయితే  సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లెక్కల ప్రకారం ఈ సినిమా టైటిల్ కాస్త విమర్శలు తావిస్తుంది….విషయంలోకి వెళితే….ఈ టైటిల్ ఎంత వరకు బాగుంది? అనే విషయంపై సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ‘ఖైదీ నెంబ‌ర్ 150’ అనే టైటిల్ సూపర్బ్ గా నచ్ఛిందని  మెగా ఫ్యాన్స్ అంటుంటే….టైటిల్ ఏమంత బాగోలేదంటూ మరికొంత మంది ఘూటుగా స్పంధిస్తున్నారు.

ఎందుకు నచ్చలేదు అన్న దానిపై వారు స్పందిస్తూ..‘ఖైదీ నెంబ‌ర్ 150’ అనే టైటిల్ చాలా సింపుల్ గా ఉందని , చిరు నటిస్తున్న 150వ సినిమా టైటిల్ మరింత పవర్ ఫుల్ గా పెట్టి ఉంటే బావుండేది అని చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా టైటిల్ విషయంలో కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది అనే చెప్పాలి…మరి సినిమా విషయంలో ఎవరి అభిప్రాయం ఎలా ఉంటుందో చూద్దాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #devi sri prasad
  • #Kajal Aggarwal
  • #Khaidi No 150
  • #Khaidi No 150 Movie

Also Read

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

related news

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

trending news

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

35 mins ago
Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

11 hours ago
సీనియర్ నిర్మాత మృతి

సీనియర్ నిర్మాత మృతి

18 hours ago
Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 day ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Tammareddy Bharadwaj : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా?.. తమ్మారెడ్డి క్లారిటీ ఇదే !

2 hours ago
Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

1 day ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version