Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్.. దంగల్ నటి షాకింగ్ కామెంట్!

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్.. దంగల్ నటి షాకింగ్ కామెంట్!

  • February 1, 2025 / 11:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్.. దంగల్ నటి షాకింగ్ కామెంట్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఎప్పటికప్పుడు ముదిరిపోతూ ఉంటుంది. బాలీవుడ్ నటులు, నటీమణులు ఈ అంశంపై ఎప్పుడూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ (Fatima Sana) చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో ఒక సినిమా చేసిన అనుభవంతో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని ఆమె చెప్పడం, ఇందుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

Fatima Sana

Dangal Actress Fatima Sana’s Casting Couch Allegations in Tollywood (1)

ఓ ఇంటర్వ్యూలో ఫాతిమా (Fatima Sana) మాట్లాడుతూ, అన్ని ఇండస్ట్రీల్లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉందని, తాను కూడా దీనిని అనుభవించాల్సి వచ్చిందని వెల్లడించింది. “సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటే, బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వస్తాయని నమ్మా. నిజంగా కొందరికి ఆ మాట పనిచేసింది. ‘నువ్వు నేను ఒకటవుదాం’ అనే సినిమా చేశాక నేను మంచి గుర్తింపు తెచ్చుకున్నా. ఆ తర్వాత ఓ పెద్ద నిర్మాత దగ్గరకు వెళ్లినప్పుడు ఆయనతో అసభ్యమైన అనుభవం ఎదురైంది” అని చెప్పింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 దేవా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

అయితే ఆ నిర్మాత పేరు బయటపెట్టలేనని, కానీ తనని డైరెక్ట్‌గా క్యాస్టింగ్ కౌచ్‌కు ప్రలోభ పెట్టారని ఫాతిమా ఆరోపించింది. “ఏం చెప్పినా చేయాలని ఆయన అన్నారు. సినిమా విషయమై ఏదైనా చెబితే నేను వినడానికి రెడీ అని చెప్పాను. కానీ అది కాకుండా వేరే విషయాల గురించి అసభ్యంగా మాట్లాడారు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేశా” అని తెలిపింది. “నేను చాలా ఆఫర్లను క్యాస్టింగ్ కౌచ్ వల్ల వదులుకున్నాను. డైరెక్టర్లు, నిర్మాతలు రెమ్యునరేషన్‌లో 15 శాతం కట్ చేస్తారని తెలుసుకున్నా. అసలు నాకు (Fatima Sana)  ఇస్తున్న రెమ్యూనరేషన్‌లోనే కోతపెడతారు.

ఎందుకు? అని అడిగితే – ‘ఇది ఇండస్ట్రీ రూల్’ అనే సమాధానం ఇచ్చేవారు. అలాంటి అనుభవాలు కలవారికి మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎంత దారుణమో అర్థమవుతుంది” అంటూ చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే టాలీవుడ్ మొత్తం ఇలానే ఉంటుందని చెప్పడం కరెక్ట్ కాదు అని కొందరు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు ఎప్పుడు తలెత్తినా, నిజంగా బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

‘ఫౌజీ’ సెట్‌లో మొదలైన రాజుగారి భోజనాల సందడి.. ఫొటోలు వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dangal
  • #Fatima Sana Shaikh

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

18 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

18 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

19 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

20 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version