Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Sir Movie: టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన సార్!

Sir Movie: టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన సార్!

  • May 15, 2023 / 08:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sir Movie: టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన సార్!

దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సార్. కార్పొరేట్ విద్యను అందిస్తున్న తరుణంలో చేస్తున్న మోసాలను బయటపెట్టే కథ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ థియేటర్లలో తెలుగు తమిళ భాషలలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా థియేటర్లో ఎంత మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా మార్చి 17 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా, హిందీ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. కాగా నెట్ ఫ్లిక్స్‌లో కూడా ఈ చిత్రానికి ఓ రేంజ్‌లో ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాలోని మాస్టారు మాస్టారు పాట సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇలా థియేటర్ లోనూ ఓటీటీలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇలా థియేటర్ లోనూ ఓటీటీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైంది.

దీనికి సంబంధించిన ఓ ప్రకటన విడుదల చేసింది జెమినీ టీవీ. అయితే ఎప్పుడు ప్రసారం అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. బహుశా మే 19న ప్రసారం కాబోతుందని తెలుస్తుంది. థియేటర్ లోనూ ఓటీటీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా టెలివిజన్లో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ధనుష్ తమిళంలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈయనకు ఇది మొదటి పూర్తిస్థాయి తెలుగు చిత్రం కావడం విశేషం.

తెలుగులో ఈ సినిమాని తమిళంలో డబ్ చేసి విడుదల చేశారు. తమిళంలో వాతి పేరిట ఈ సినిమా విడుదల అయ్యి అక్కడ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇలా తెలుగులో కూడా హీరో ధనుష్ కు ఎంతో మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Sai Kumar
  • #Samuthirakani
  • #Samyuktha
  • #Sir

Also Read

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

related news

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ చూస్తే ఈఎమ్‌ఐ(EMI) లైఫ్ వద్దు అనుకుంటారు : సముద్రఖని

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

trending news

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

11 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

11 hours ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

18 hours ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

18 hours ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

18 hours ago

latest news

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

16 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

17 hours ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

18 hours ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version