Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

  • July 4, 2025 / 01:08 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

ఓ సినిమా నుండి హఠాత్తుగా తప్పుకొని గత కొంతకాంగా వార్తల్లో నిలిచిన ప్రముఖ కథానాయిక దీపికా పడుకొణె (Deepika Padukone) ఇప్పుడు మరో ఘనత సాధించి వార్తల్లో నిలిచింది. ఇండియన్‌ సినిమాలు, హాలీవుడ్‌ సినిమా చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న దీపికకు ఇప్పుడు అంతర్జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ 2026’కు ఆమె ఎంపికైంది. ఈ మేరకు హాలీవుడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. మోషన్‌ పిక్చర్స్‌ విభాగంలో దీపిక ఈ ఘనతను సొంతం చేసుకుంది.

Deepika Padukone

ఈ క్రమంలో ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపిక నిలిచింది. 35 మందితో హాలీవుడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తాజాగా వెల్లడించిన జాబితాలో ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ 2026’ ప్రముఖ హాలీవుడ్‌ నటీమణులు డెమి మూర్‌, రాచెల్‌ మెక్‌ఆడమ్స్‌, ఎమిలీ బ్లంట్‌ తదితరరులు ఉన్నారు.వినోదరంగంలో చేసిన కృషికి గాను వీరిని ఎంపిక చేసినట్లు హాలీవుడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలిపింది.

Tamannaah Supports Deepika Padukone In Spirit Row (1)

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

దీపిక ఘనతల విషయానికొస్తే.. 2018లో టైమ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన ‘100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌’ జాబితాలో చోటు దక్కించుకుంది. 2022లో ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ఆవిష్కరించి ప్రపంచవ్యాప్తంగా తనెంత పాపులరో చెప్పకనే చెప్పింది. ఇక 2023 ఆస్కార్‌ ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని నాటునాటుని వరల్డ్‌ వైడ్‌ ఆడియన్స్‌కు ఆ వేదిక మీద పరిచయం చేశారు. ‘డు యూ నో నాటు?’ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. ఆమె ఇచ్చిన ఎలివేషన్‌, ఇంట్రడక్షన్‌ ఇప్పటికీ భారతీయుల చెవుల్లో మారుమోగుతోంది.

Deepika Padukone Joins Allu Arjun-Atlee’s AA22xA6 (1)

ఇక ఆమె సినిమాల సంగతి చూస్తే.. అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ఓ సినిమాలో ఆమెనే కథానాయిక. ఇందులో యోధురాలి పాత్రలో దీపిక కనిపించబోతోందట. ఇది కాకుండా నాగ్‌ అశ్విన్‌ – ప్రభాస్‌ల ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌ కూడా ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.

చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

14 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

17 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

20 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

21 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

22 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version