Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

  • July 4, 2025 / 01:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

చిరంజీవి (Chiranjeevi) – అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) – నయనతార (Nayanthara) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి చెప్పేటప్పుడల్లా ‘రఫ్ఫాడించేద్దాం’ అని టీం అంటూ వస్తోంది. దీంతో దీనినే పేరుగా పెట్టేస్తారా? అనే డౌట్‌ కూడా ఉంది ఫ్యాన్స్‌. సినిమా రెండు షెడ్యూల్స్‌ షూటింగ్ అయిపోయినా ఇంకా టైటిల్‌ గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అయితే సినిమా ప్రచారం విషయంలో అనిల్‌ రావిపూడి ఇప్పటికే కొన్ని ప్లాన్స్‌ వేసుకున్నారని, వాటిని అమలు చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అని సమాచారం.

Chiranjeevi

మెగాస్టార్‌ ఫ్యాన్స్‌కి మరచిపోలేని డేట్‌ నుండి ‘మెగా 157’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా ప్రచారం షురూ చేయాలని అనిల్‌ రావిపూడి నిర్ణయించారట. ఆ డేట్‌ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అదేనండీ చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు 22 నుండి సినిమా ప్రమోషన్స్‌ షురూ చేసే పనిలో ఉన్నారట. వచ్చే సంక్రాంతికి సినిమాను రిలీజ్‌ చేస్తామని టీమ్‌ ఇప్పటికే చెప్పింది. ఆ నేపథ్యంలో మూడున్నర నెలల ముందు నుండే సినిమా ప్రచారం మొదలుపెడితే బాగుంటుది అని ప్లాన్‌ చేస్తున్నారట.

Chiranjeevi Gave Full Freedom to Anil Ravipudi

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

ఆగస్టు 22న సినిమా గ్లింప్స్‌ విత్‌ టైటిల్‌ రిలీజ్‌ చేస్తారని సమాచారం. ఇంత క్లియర్‌గా చెప్పకపోయినా ఆ రోజు నుండి సినిమా ప్రచారం ఉంటుంది అని అనిల్‌ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ సినిమా భార్యా భర్తల స్టోరీ అని కూడా చెప్పుకొచ్చారు. 70% కామెడీ, 30 ఎమోషనల్ డ్రామా ఉంటుందని, చిరంజీవిని ఇటీవల కాలంలో ఇలా ఎవరూ చూపించలేదు అని అనిల్‌ తెలిపారు.

Nayanthara On Board For Chiranjeevi, Anil Ravipudi's Mega 157 Movie (1)

‘గ్యాంగ్ లీడర్‌’, ‘రౌడీ అల్లుడు’ ‘ఘరానా మొగుడు’ స్టైల్‌లో ఎమోషనల్‌ డ్రామా కామెడీ కాన్సెప్ట్‌ తీసుకొస్తున్నామని తెలిపారు. ఇక ఈ సినిమాలో వెంకటేశ్‌ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారని సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో చేసిన పాత్రతోనే ఈ సినిమాలో వెంకీ కనిపిస్తారట. రెండు సినిమాలను లింక్‌ చేసేలా ఆ సీన్స్‌ ఉంటాయి అని అంటున్నారు.

స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Nayanthara

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

8 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

8 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

9 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

1 day ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 day ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version