Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » PV Sindhu Biopic: సోనూసూద్ తో డీల్ క్యాన్సిల్ చేస్తోన్న సింధు..!

PV Sindhu Biopic: సోనూసూద్ తో డీల్ క్యాన్సిల్ చేస్తోన్న సింధు..!

  • September 15, 2021 / 04:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

PV Sindhu Biopic: సోనూసూద్ తో డీల్ క్యాన్సిల్ చేస్తోన్న సింధు..!

భారత క్రీడా చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకుంది పీవీ సింధు. వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు సాధించి లెజండరీ స్టేటస్ దక్కించుకుంది. 2016 రియో ఒలింపిక్స్ లో ఆమె రజతం గెలిచిన తరువాత ప్రముఖ నటుడు సోనూసూద్ ఆమె బయోపిక్ తో సినిమా చేయాలనుకున్నారు. దీనికోసం వర్క్ కూడా చేశారు. రెండేళ్లపాటు సినిమా స్క్రిప్ట్ వర్క్ జరిగింది. సింధుతో కలిసి సోనూసూద్ టీమ్ చాలా కాలం పని చేసింది. సింధు పాత్ర చేసే నటి కోసం వేట కూడా సాగింది.

కానీ ఏమైందో ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదు. కరోనా మొదలైన తరువాత సోనూసూద్ సేవా కార్యక్రమాలతో బిజీ అవ్వడంతో ఈ బయోపిక్ పక్కకు వెళ్లిపోయింది. సింధు సినిమా గురించి మాట్లాడడం కూడా మానేశాడు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. నఈ సినిమాను నిర్మించడంతో పాటు లీడ్ రోల్ పోషించడానికి హీరోయిన్ దీపికా పదుకోన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి తన పాత్రను దీపిక చేస్తే బాగుంటుందని సింధు గతంలో చెప్పింది.

ఈ మధ్యనే టోక్యోలో కాంస్యంతో మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకొని తన స్థాయిని పెంచుకున్న సింధుని తాజాగా.. దీపికా, ఆమె భర్త రణవీర్ సింగ్ డిన్నర్ కు పిలిచారు. ఈ సమయంలోనే సింధు సినిమాపై ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. సోనూతో డీల్ క్యాన్సిల్ చేసుకొని తన సినిమాను దీపికా, రణవీర్ ల చేతికి సింధు అప్పగించనున్నట్లు బాలీవుడ్ లో వార్తలొస్తున్నాయి. దీనిపై అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి!

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #PV Sindhu
  • #PV Sindhu biopic

Also Read

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

trending news

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

42 mins ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

58 mins ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

3 hours ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

5 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

8 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

3 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

4 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

5 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version