Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Devaki Nandana Vasudeva First Review: మహేష్ మేనల్లుడు హిట్టు కొట్టే ఛాన్స్ ఉందా?

Devaki Nandana Vasudeva First Review: మహేష్ మేనల్లుడు హిట్టు కొట్టే ఛాన్స్ ఉందా?

  • November 21, 2024 / 05:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devaki Nandana Vasudeva First Review: మహేష్ మేనల్లుడు హిట్టు కొట్టే ఛాన్స్ ఉందా?

[Click Here For Full Review]

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  మేనల్లుడు, పొలిటీషియన్ గల్లా జయదేవ్ తనయుడు అయినటువంటి అశోక్ గల్లా(Ashok Galla) ‘హీరో’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఆ సినిమా కోవిడ్ కారణంగా అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయలేదు. ఇప్పుడు ‘గుణ 369’ దర్శకుడు అర్జున్ జంధ్యాలతో (Arun Jandyala) ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) చేశాడు. ‘హనుమాన్’ (Hanu Man)  ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ చిత్రానికి కథ అందించడం వల్ల ఈ సినిమాపై కొంతమంది ఫోకస్ పడింది.

Devaki Nandana Vasudeva First Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..జీవితంలో పెళ్లి చేసుకోదట!
  • 2 ధనుష్ టు ఏ.ఆర్. రెహమాన్.. కోలీవుడ్లో విడాకులు తీసుకున్న స్టార్స్ వీళ్ళే..!
  • 3 నయన్ ప్రేమ గొడవలపై నాగ్ కామెంట్!

నవంబర్ 22న ఈ సినిమా విడుదల కాబోతోంది.టీజర్, ట్రైలర్స్ బాగానే ఉన్నాయి. సెన్సార్ టాక్ కూడా బాగానే వినిపించింది. ఆల్రెడీ కొంతమంది సినీ ప్రముఖులకు ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రాన్ని చూపించడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. ఇదొక ఫాంటసీ టచ్ ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. తన కుటుంబంలోని 3వ సంతానం వల్ల తన ప్రాణానికి ప్రమాదం ఉంది అని తెలుసుకున్న విలన్..

తన కుటుంబం పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించాడు. తర్వాత హీరో, విలన్ ఏ సందర్భంలో కలవాల్సి వచ్చింది. విలన్ కి హీరోయిన్ తో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? అనే లైన్ తో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. మొదటి పావు గంట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట.

అలాగే ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా దర్శకుడు బాగా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే గ్రాఫిక్స్ కూడా ఆకట్టుకుంటాయట. ఈ వీకెండ్ కి ఒకసారి హ్యాపీగా ట్రై చేయదగ్గ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది అని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. మరి మార్నింగ్ షోలతో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి :

దర్గా వివాదం.. చరణ్ కి హిందూ సంఘాల హెచ్చరిక!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Jandyala
  • #Ashok Galla
  • #Devaki Nandana Vasudeva
  • #Manasa Varanasi

Also Read

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

related news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

12 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

13 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

14 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

16 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

17 hours ago

latest news

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

18 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

19 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

19 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

21 hours ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version