Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » OTT » Devaki Nandana Vasudeva OTT: మహేష్ బాబు మేనల్లుడి సినిమాకి మోక్షం!

Devaki Nandana Vasudeva OTT: మహేష్ బాబు మేనల్లుడి సినిమాకి మోక్షం!

  • February 8, 2025 / 08:30 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devaki Nandana Vasudeva OTT: మహేష్ బాబు మేనల్లుడి సినిమాకి మోక్షం!

మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ తనయుడు అయినటువంటి అశోక్ గల్లా (Ashok Galla)  ‘హీరో’ చిత్రంతో డెబ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాగానే ఉన్నప్పటికీ.. బడ్జెట్ పెరిగిపోవడం వల్ల అది కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. కానీ ఓటీటీల్లో ఆ సినిమాని బాగానే చూశారు. ఇక దాని తర్వాత రెండో సినిమాగా ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)  చేశాడు అశోక్ గల్లా. మైథలాజికల్ టచ్ తో కూడిన కమర్షియల్ మూవీ ఇది.

Devaki Nandana Vasudeva

Devaki Nandana Vasudeva Movie Out in OTT

నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  కథ అందించడంతో ప్రమోషన్స్ కి హెల్ప్ అయ్యింది. బోయపాటి శ్రీను (Boyapati Srinu) శిష్యుడు, ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల (Arun Jandyala) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అయితే మొదటి షోతోనే ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. 2017 లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘వాట్ హప్పెండ్ టు మండే’ ని కాపీ కొట్టేసి దర్శకుడు ప్రశాంత్ వర్మ  ‘దేవకీ నందన వాసుదేవ’ కథ చేసాడని చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పట్టుదల సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సోనూసూద్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏమైందంటే?

దాదాపు రూ.26 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తీశారు నిర్మాత. అందులో సగం బడ్జెట్ అశోక్ గల్లా ఫ్యామిలీ పెట్టుకున్నట్టు కూడా టాక్. ఇక సినిమాకి నెగిటివ్ టాక్ రావడం వల్ల థియేటర్లలో నిలబడలేదు. దీంతో ఈ సినిమాకి ఓటీటీ బిజినెస్ కూడా కాలేదు. అయితే మొత్తానికి వ్యూయర్షిప్ పద్ధతిలో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు అని తెలుస్తుంది. ఫిబ్రవరి 8 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక్కడైనా ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుందేమో చూడాలి.

విశ్వక్ సేన్ ‘లైలా’… ఆ ఒక్క పాత్రకే అంత ఖర్చా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Jandyala
  • #Ashok Galla
  • #Devaki Nandana Vasudeva
  • #Manasa Varanasi

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

15 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

16 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

20 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version