Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Collections » Devara Collections: ‘దేవర’ 24 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. ప్రాఫిట్ ఎంత?

Devara Collections: ‘దేవర’ 24 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. ప్రాఫిట్ ఎంత?

  • October 21, 2024 / 02:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara Collections: ‘దేవర’ 24 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. ప్రాఫిట్ ఎంత?

ఎన్టీఆర్ (Jr NTR)  , దర్శకుడు కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’(Janatha Garage) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రూపొందిన చిత్రం ‘దేవర'(పార్ట్ 1) (Devara) . విడుదలై 24 రోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది.ఆల్రెడీ రూ.500 కోట్లు క్లబ్ లో చేరిన ఈ చిత్రం 4వ వీకెండ్ ని బాగా క్యాష్ చేసుకుంది. ‘దావూది’ సాంగ్ దసరా సెలవులకి యాడ్ చేయడం వల్ల కూడా ‘దేవర’ లాంగ్ రన్ కి బాగా హెల్ప్ అయినట్టు అయ్యింది.

Devara Collections

ఇక 24 రోజులకు గాను ‘దేవర’ (Devara) కలెక్షన్స్, అలాగే ప్రాఫిట్స్ లెక్కలు ఒకసారి గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత నాగవంశీ !
  • 2 ఓపిక పట్టలేక ఫొటో షేర్‌ చేసిన రాహుల్‌ సిప్లిగంజ్‌.. అప్పుడేమైందంటే..!
  • 3 సాయిపల్లవితో ఫస్ట్‌ మీటింగ్‌ ముచ్చట్లు షేర్‌ చేసిన స్టార్‌ హీరో.. ఏం చెప్పారంటే?
నైజాం 58.02 cr
సీడెడ్ 30.09 cr
ఉత్తరాంధ్ర 17.16 cr
ఈస్ట్ 9.78 cr
వెస్ట్ 7.59 cr
గుంటూరు 12.08 cr
కృష్ణా 8.63 cr
నెల్లూరు 5.76 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 149.11 cr
కర్ణాటక 15.44 cr
తమిళనాడు 2.48 cr
కేరళ 0.76 cr
నార్త్ 27.82 cr
 ఓవర్సీస్ 35.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 230.66 cr (షేర్)

‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 24 రోజులు పూర్తయ్యేసరికి రూ.230.66 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.55.66 కోట్ల వరకు ఓవరాల్ గా ప్రాఫిట్స్ అందించింది.

సినిమాకు హైప్‌ ప్రేక్షకులు ఇవ్వక్కర్లేదా? హీరోలే ఇచ్చుకుంటారా? ఏంటిది విశ్వక్‌?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Devara Collections
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

57 mins ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

7 mins ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version