Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Devara: టాప్3 లో దేవర సాంగ్.. ఎన్టీఆర్ రికార్డుల వేట మొదలైందిగా!

Devara: టాప్3 లో దేవర సాంగ్.. ఎన్టీఆర్ రికార్డుల వేట మొదలైందిగా!

  • August 7, 2024 / 01:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: టాప్3 లో దేవర సాంగ్.. ఎన్టీఆర్ రికార్డుల వేట మొదలైందిగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  దేవర (Devara)  సినిమా నుంచి చుట్టమల్లే సాంగ్ తాజాగా రిలీజ్ కాగా ఈ సాంగ్ కు సంబంధించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించినా మెజారిటీ ప్రేక్షకులను ఈ సాంగ్ ఆకట్టుకోవడం గమనార్హం. ఈ సాంగ్ కు 24 గంటల్లో 15.68 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ధమ్ మసాలా, పెన్నీ సాంగ్ తొలి రెండు స్థానాల్లో ఉండగా టాప్3 లో దేవర సాంగ్ చుట్టమల్లే నిలవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

Devara

దేవర సినిమాలో సాంగ్స్ మాత్రం అదిరిపోయాయని చెప్పవచ్చు. ఈ సినిమా నుంచి మిగతా సాంగ్స్ కూడా రాబోయే రోజుల్లో రిలీజ్ కానుండగా ఈ సాంగ్స్ సైతం ప్రేక్షకులను మెప్పించడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సాంగ్ వ్యూస్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ సాంగ్ తెలుగు వెర్షన్ కు ఇప్పటివరకు 23.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. రాబోయే రోజుల్లో వ్యూస్ పరంగా ఈ సాంగ్ మరిన్ని సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వైరల్ అవుతున్న నాగబాబు సంచలన వ్యాఖ్యలు!
  • 2 మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది స్పెషల్ అంటున్న నిహారిక.. ఏమైందంటే?
  • 3 'బిగ్ బాస్ 8' నుండి తప్పుకున్న కమల్.. ఏమైందంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డుల వేట మొదలైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ కపూర్  (Janhvi Kapoor) సక్సెస్ రేట్ చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే తక్కువే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మాత్రం ఈ బ్యూటీ టాప్ లో ఉన్నారు. దేవర సినిమాతో జాన్వీ కపూర్ కు భారీ హిట్ దక్కుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎన్టీఆర్ జాన్వీ జోడీ బాగుందని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.

ఈ సాంగ్ పాడిన శిల్పారావు తెలుగమ్మాయే అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ పాటకు శిల్పారావు వాయిస్ పర్ఫెక్ట్ గా సూట్ అయిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాపై హైప్ అంతకంతకూ పెరుగుతుండగా మాస్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర సినిమాలో జాన్వీ తంగం అనే పాత్రలో కనిపించనున్నారు.

మెలోడీ సాంగ్ తో మ్యాజిక్ చేసిన అనిరుధ్.. అంతకు మించి అనేలా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version