Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Devi Sri Prasad, Allu Arjun: క్షమాపణలు కోరిన దేవిశ్రీ ప్రసాద్.. ఏం జరిగిందంటే?

Devi Sri Prasad, Allu Arjun: క్షమాపణలు కోరిన దేవిశ్రీ ప్రసాద్.. ఏం జరిగిందంటే?

  • August 15, 2022 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad, Allu Arjun: క్షమాపణలు కోరిన దేవిశ్రీ ప్రసాద్.. ఏం జరిగిందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. బన్నీ సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. బన్నీపై దేవిశ్రీ ప్రసాద్ కు ఏ స్థాయిలో అభిమానం ఉందో దేవిశ్రీ ప్రసాద్ కు కూడా బన్నీపై అదే స్థాయిలో అభిమానం ఉంది. అయితే తాజాగా బన్నీ అభిమానులకు దేవిశ్రీ ప్రసాద్ సారీ చెప్పారు.

దేవిశ్రీ ప్రసాద్ ఈ విధంగా క్షమాపణలు కోరడానికి ముఖ్యమైన కారణమే ఉంది. ఈ నెల 2వ తేదీన దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు కాగా ఆరోజు అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా దేవిశ్రీ ప్రసాద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేని దేవిశ్రీ ప్రసాద్ ఆ ట్వీట్ ను చూసుకోలేదు. తాజాగా ఆ ట్వీట్ ను చూసిన డీఎస్పీ ఆ ట్వీట్ ను రీట్వీట్ చేయడంతో పాటు బన్నీ అభిమానులను క్షమాపణలు కోరారు.

పుష్ప సినిమా కోసం అదరగొట్టే ఆల్బమ్ సిద్ధమవుతోందని ఆ ఆల్బమ్ ను కూడా ఐకానిక్ గా మారుద్దామని దేవిశ్రీ ప్రసాద్ బన్నీ ట్వీట్ కు బదులిచ్చారు. పుష్ప2 గురించి డీఎస్పీ పాజిటివ్ గా ట్వీట్ చేయడంతో బన్నీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు మ్యూజిక్ అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ జాబితాలో రంగరంగ వైభవంగా, మెగా 154 ఉన్నాయి.

వరుసగా మెగా హీరోల ప్రాజెక్ట్ లతో దేవిశ్రీ ప్రసాద్ బిజీగా ఉండటం గమనార్హం. ఒక్కో ప్రాజెక్ట్ కు దేవిశ్రీ ప్రసాద్ 3.5 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు. గత నెలలో విడుదలైన ది వారియర్ సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా పాటలు మాత్రం హిట్టయ్యాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #devi sri prasad
  • #DSP
  • #Pushpa

Also Read

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

related news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

trending news

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

52 mins ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

6 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

8 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

11 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

11 hours ago

latest news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

29 mins ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

5 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

7 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version