Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

  • July 28, 2026 / 02:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

మా హీరోకు అవార్డు రాలేదని బాధలేదు.. కానీ ఆ హీరో సినిమాకు అవార్డు రావడమేంటి? గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌ వర్గాల్లో ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. దానికి కారణం ఓ ఫక్తు కమర్షియల్‌ యాక్షన్‌ సినిమాకు జాతీయ పురస్కారం లభించడమే. అదే ‘రాయన్‌’. ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ కంటే మంచి సినిమాలు వచ్చాయిగా ఆ సినిమాకే ఎందుకు ఇచ్చారు అంటూ సన్నాయి నొక్కులు కాస్త బలంగానే వినిపిస్తున్నాయి.

Dhanush

ఈ మాటలు ఆ నోటా ఈ నోటా దాటి ధనుష్ వరకు వెళ్లినట్లున్నాయి. అందుకే ఆయన సమాధానం కూడా ఇచ్చారు. ఇటీవల అభిమానులకు సంబంధించిన ఓ కార్యక్రమానికి వచ్చిన ధనుష్‌ మాట్లాడుతూ.. “రాయన్’ సినిమాకు నాకు జాతీయ అవార్డు వచ్చింది. 2024లో కచ్చితంగా ‘రాయన్‌’ కంటే మంచి సినిమాలు వచ్చాయి. అయినా నాకు అవార్డు దక్కింది. అయినా గతంలో ఎన్నో మంచి సినిమాలు చేశాను. అప్పుడు వాటికి అవార్డులు వస్తాయని అనుకున్నాను కానీ రాలేదు అంటూ అసలు విషయం చెప్పాడు. 

ఆ ఏడాది తమిళంలో ‘మెయ్యిళగన్‌’, ‘మహారాజ’ లాంటి సినిమాలు వచ్చాయి. ప్రేక్షకుల మన్ననలు పొందాయి కూడా. కానీ నా సినిమాకు, నాకు అవార్డు వచ్చింది. ఇప్పుడిలా మాట్లాడుతున్నారు కానీ.. గతంలో నేను నటించిన ‘పుదుపేట్టై’, ‘వడ చెన్నై’, ‘కర్ణన్‌’, ‘మరియన్‌’, ‘రాన్‌జ్నా’ లాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వలేదు. అప్పుడు ఎవరూ ఆ సినిమాల గురించి మాట్లాడలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్‌ అని అన్నాడు ధనుష్‌.

ఒక విధంగా ధనుష్‌ చెప్పేది కూడా నిజమే. పైన చెప్పిన సినిమాల్లో ఆయన నటన, సినిమా కథాంశం అదిరిపోతాయి. అవార్డు సినిమా అంటూ అందరూ అన్నా.. అవార్డు రానప్పుడు ఇప్పటిలా ఎవరూ గొంతెత్తలేదు. అప్పుడు గొంతెత్తని వారికి ఇప్పుడు ప్రశ్నించే అధికారం ఉంటుందా చెప్పండి.

 స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #karanan
  • #Maharaja
  • #mariyan
  • #Raayan

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

1 day ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

1 day ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

1 day ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

8 mins ago
Mansoor Ali Khan: సూర్య సినిమాలో నా సీన్లు తీసేశారు.. సీనియర్‌ నటుడు ఆవేదన

40 mins ago
Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

1 hour ago
Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

4 hours ago
Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version