Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

  • March 25, 2026 / 01:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

‘దురంధర్: ది రివెంజ్'(Dhurandhar: The Revenge) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద  కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌తో బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మార్మోగుతోంది.

Dhurandhar: The Revenge

సినిమా రిలీజై వారం కూడా కాకముందే.. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతోందనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా ఆదిత్య ధర్ పై టాలీవుడ్ కన్ను పడినట్టు కూడా టాక్ నడుస్తోంది.

aditya dhar

కోలీవుడ్ నుండి ‘కె.వి.ఎన్ ప్రొడక్షన్’ సంస్థ ఇప్పటికే ఆదిత్య ధర్ ను అప్రోచ్ అయ్యి కొంత అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ లిస్టులో టాలీవుడ్ నుండి ‘మైత్రి మూవీ మేకర్స్’ కూడా రేసులో ఉన్నట్టు టాక్. మరోపక్క ఆదిత్య ధర్ తదుపరి చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఉండబోతోందంటూ బాలీవుడ్ మీడియాలో కొన్ని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. అయితే, దురంధర్ ఫ్రాంచైజీతో ఆయన చూపించిన టేకింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌కు టాలీవుడ్ బడా హీరోలు సైతం ఫిదా అవుతున్నారు అనేది నిజం.

ఆదిత్యతో ఎలాగైనా ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలని మన తెలుగు స్టార్స్ ఆసక్తి చూపిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో స్ట్రాంగ్ బజ్ నడుస్తోంది. ఛాయిస్ పూర్తిగా డైరెక్టర్ చేతిలోనే ఉంది.కానీ, ఆదిత్య ధర్ మాత్రం ఎప్పటిలాగే ఏమాత్రం తొందరపడటం లేదు. వరుస సినిమాలతో బిజీ అవ్వకుండా.. ప్రస్తుతానికి ఒక లాంగ్ బ్రేక్ తీసుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఈ గ్యాప్‌లో కొత్త స్క్రిప్ట్‌పై ప్రశాంతంగా కూర్చుని, కథ మొత్తం పూర్తయ్యాకే దానికి తగ్గ హీరోను ఫైనల్ చేస్తారట.

దానికి తోడు ‘దురంధర్ 3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కానీ అది ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్ లేదు.మరోవైపు డైరెక్షన్‌కు కొద్దిగా గ్యాప్ ఇచ్చి.. తన సొంత ప్రొడక్షన్ హౌస్‌లో రెండు సినిమాలు నిర్మించేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడైతే ఆదిత్య ధర్ కేవలం ‘దురంధర్ 2’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన నుంచి నెక్స్ట్ సినిమా అనౌన్స్‌మెంట్ రావడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని స్పష్టమవుతోంది.

అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya Dhar
  • #dhurandhar 2
  • #durandhar
  • #Tollywood
  • #Tollywood news

Also Read

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

8 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

1 hour ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

15 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

17 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

20 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version