Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » అనుష్క ‘అరుంధతి’ కీ సౌందర్య సినిమాకీ తేడా ఏంటంటే..!

అనుష్క ‘అరుంధతి’ కీ సౌందర్య సినిమాకీ తేడా ఏంటంటే..!

  • December 17, 2022 / 08:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనుష్క ‘అరుంధతి’ కీ సౌందర్య సినిమాకీ తేడా ఏంటంటే..!

‘అరుంధతి’.. అనుష్కని ఓవర్ నైట్ స్టార్‌ని చేసిన సినిమా.. ఆమె కెరీర్ దీనికి ముందు, తర్వాత అని చెప్పుకునేంతగా మార్చేసింది.. అందరికీ అర్థమయ్యే కథ, కథనాలు.. కథకు తగ్గట్టు అద్భుతమైన విజువల్స్, అనుష్క ఎక్స్‌ట్రార్డినరీ పర్ఫార్మెన్స్, కోటి సంగీతం, కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభ ‘అరుంధతి’ ని బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి.. అయితే ఇదే ‘అరుంధతి’ పేరుతో సౌందర్య 1999లోనే సినిమా చేశారనే సంగతి చాలామందికి తెలియదు.. తర్వాత పదేళ్లకు 2009 సంక్రాంతికి అనుష్క ‘అరుంధతి’ వచ్చింది.

ఇక సౌందర్య సినిమా విషయానికొస్తే.. అమ్మా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద.. పాపులర్ యాక్టర్ కాస్ట్యూమ్స్ కృష్ణ సమర్పణలో.. కొల్లి వెంకటేశ్వర రావు నిర్మించారు.. మహిళా ప్రాధాన్యత కలిగిన కథలతో చిత్రాలు చేసి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రచయిత, నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్ దర్శకత్వం వహించారు.. రామ్ కుమార్, శ్రీవిద్య, మేఘన, కిన్నెర, రాధిక, విజయ్ కుమార్, తనికెళ్ల భరణి, ఎల్.బి.శ్రీరామ్, బెనర్జీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కాస్ట్యూమ్స్ కృష్ణ తదితరులు తారాగణం.. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతమందించారు..

ఎల్.బి.శ్రీరామ్ డైలాగ్స్ రాశారు.. ‘అరుంధతి’ కి ‘ది అల్టిమేట్ ట్రిబ్యూట్ టు ఎ వుమెన్’ అనే క్యాప్షన్ ఇచ్చినప్పుడే దర్శకుడు ఎప్పటిలానే తన శైలిలో మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా చేయబోతున్నాడని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.. శ్రీవిద్య, సౌందర్య తల్లీ కూతుళ్లుగా కనిపించడం.. తర్వాత నిజమైన తల్లి కాదని తెలియడం.. తన తల్లిందడ్రుల గురించి తెలుసుకోవడం.. మధ్యలో ప్రేమ వ్యవహారం.. ఇలా సాగిపోతుంది సినిమా..

25arundathi

అప్పట్లో సౌందర్యకి విపరీతమైన క్రేజ్ ఉండేది.. దాదాపు చాలా వరకు పోస్టర్ మీద సౌందర్య ఫోటో చూసే థియేటర్లకు వచ్చేవారు ఆడియన్స్.. ‘అరుంధతి’ లో కథ, కథనాలు, మాటలు, పాటలు, నటన వంటివి బాగానే ఉన్నాయి కదా అనిపించినా కానీ మితిమీరిన ఓవర్ డ్రామా కారణంగా సినిమా ఫ్లాప్ అయింది.. క్లైమాక్స్‌లో సౌందర్య, శ్రీదేవి క్యారెక్టర్లు ఒకేసారి చనిపోవడం కూడా భావోద్వేగానికి గురి చేస్తుంది.. క్రాంతి కుమార్ తర్వాత 2001లో తమిళ్ స్టార్ విక్రమ్, సౌందర్యలతో ‘9 నెలలు’ చిత్రం తీశారు..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Arundhati
  • #Kranthi Kumar
  • #Radhika Sarathkumar
  • #Soundarya

Also Read

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

related news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

trending news

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

3 mins ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

32 mins ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

1 hour ago
Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

2 hours ago
Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

10 hours ago

latest news

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

11 hours ago
Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

11 hours ago
Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

18 hours ago
Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

1 day ago
Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version