‘కృష్ణ గాడి వీరప్రేమ గాధ’ – ‘గరం’ ల మధ్య గరం గరం పోటీ?
- February 17, 2016 / 07:27 AM ISTByFilmy Focus
భారీ అంచనాల మధ్య విడుదలవుతున్నహీరో నాని ‘కృష్ణ గాడి వీర ప్రేమ’ కథ,సాయికుమార్ కొడుకు,యంగ్ హీరో ఆది ‘గరం’ రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.’కృష్ణ గాడి ప్రేమ కథ’ సినిమా ఇప్పటికే మంచి క్రేజీ లో ఉన్నది.ఈ సినిమాకి బాలయ్య తో ముడిపెట్టి ఇప్పటికే ఈ సినిమా జనాలలో కి బాగా దగ్గర చేసాడు దర్శకుడు.
మరో వైపు ‘గరం’ సినిమా మీద కూడా మంచి ధీమా తో నే ఉన్నాడు హీరో ఆది.’గరం’ సినిమా నిర్మాత అనివార్య కారణాల వల్ల దానినుండి తప్పుకుంటే హీరో ఆది తండ్రి,నటుడు సాయి కుమార్ తన కొడుకు సినిమాకి తనే నిర్మాతగా మారాడు.
‘కృష్ణ గాడి వీర ప్రేమకథ’ క్లాసు సినిమా,’గరం’ మాస్ సినిమా కాబట్టి మాస్ ప్రేక్షకులు ‘గరం’ సినిమాను తప్పక ఆదరిస్తారని సాయి కుమార్ గట్టి నమ్మకంతో ఉన్నాడు.మంచి మాస్ సినిమా కాబట్టి తప్పకుండ విజయం సాదిస్తుందని ఆది కూడా నమ్ముతున్నాడు.ఏది ఏమైనా ఒక మోస్తరు టాక్ వచిన్న సాయి కుమార్ సేఫ్ జోన్ లోనోకి వెళ్ళినట్టే.ఇక ఈ రెండు సినిమాలలో ఏది హిట్ టాక్ కొడుతుందో ఎదురు చూడాల్సిందే.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















