Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Dil Raju, Vijay Devarakonda: దిల్ రాజు లిస్ట్ లో ఇద్దరు దర్శకులు.. ఎవరిని ఫైనల్ చేస్తారో..?

Dil Raju, Vijay Devarakonda: దిల్ రాజు లిస్ట్ లో ఇద్దరు దర్శకులు.. ఎవరిని ఫైనల్ చేస్తారో..?

  • September 3, 2022 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju, Vijay Devarakonda: దిల్ రాజు లిస్ట్ లో ఇద్దరు దర్శకులు.. ఎవరిని ఫైనల్ చేస్తారో..?

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ‘లైగర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. రూ.60 కోట్లకు పైగా నష్టాలొచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా విజయ్ తో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు దిల్ రాజు.

‘అర్జున్ రెడ్డి’ సినిమా టైంలోనే విజయ్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు విజయ్ తో సినిమాను పట్టాలెక్కించాలనుకుంటున్నారు. అయితే కథ రెడీగా లేదు. దర్శకుడు ఎవరనేది కూడా క్లారిటీ లేదు. ముందు ఓ డైరెక్టర్ ని అనుకోని విజయ్ కి తగినట్లుగా కథను సిద్ధం చేయాలి. ప్రస్తుతం దిల్ రాజు అదే పనిలో బిజీగా ఉన్నారు. దిల్ రాజు ముందు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి దర్శకుడు హరీష్ శంకర్.

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు హరీష్ శంకర్. అయితే ఇప్పట్లో ఆ సినిమా పట్టాలెక్కేలా లేదు. దాంతో మరో ఆప్షన్ కోసం ఎదురుచూస్తున్నారు హరీష్. దిల్ రాజుతో హరీష్ శంకర్ కి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా చూసుకుంటే.. హరీష్ తో విజయ్ కోసం దిల్ రాజు ఓ కథను రెడీ చేయించే ఛాన్స్ ఉంది.

మరో ఆప్షన్ ఏంటంటే.. గౌతమ్ తిన్ననూరిపై ఫోకస్ పెట్టారు దిల్ రాజు. ‘జెర్సీ’ తరువాత రామ్ చరణ్ తో సినిమా తీయాలనుకున్నారు గౌతమ్ తిన్ననూరి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం. కాబట్టి గౌతమ్ తో కూడా దిల్ రాజు టచ్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో విజయ్ కి డైరెక్టర్ గా ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి!

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Producer Dil Raju
  • #Vijay Deverakonda

Also Read

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

related news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

trending news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

11 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

11 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

11 hours ago
Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

13 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

13 hours ago

latest news

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

10 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

13 hours ago
AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

14 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

15 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version