Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » దిల్ రాజు మరో కొత్త స్కెచ్..!

దిల్ రాజు మరో కొత్త స్కెచ్..!

  • February 1, 2020 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు మరో కొత్త స్కెచ్..!

సౌత్ లో టాప్ ప్రొడ్యూసర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు అల్లు అరవింద్. రాజమౌళి సినిమాలు కాకుండా మిగిలిన సినిమాలు ఆల్ టైం టైం రికార్డులు కొట్టేవి ఏవైనా ఉంటే.. అవి ‘గీత ఆర్ట్స్’ ఫ్యాక్టరీ నుండీ వచ్చే సినిమాలే అవుతాయి. ఇక ఆయన రెండో బ్యానేర్ ‘జిఏ2 పిక్చర్స్’ లో కూడా మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసి.. వాటితో కూడా అద్భుతమైన విజయాలు నమోదయ్యేలా చూసుకుంటూ ఉంటారు అల్లు అరవింద్ గారు. ఇక భవిష్యత్తు అంతా ఓటిటి ప్లాట్ ఫామ్స్ పైనే ఉందని ముందే గ్రహించిన.. ఈ మాస్టర్ మైండ్ ప్రొడ్యూసర్.. సొంతంగా ఓటీటీ ప్లేట్ ఫామ్స్ ను కూడా ఏర్పాటు చేసుకుని అటువైపుగా అడుగులు కూడా వేసేసారు. ‘మై హోం’ సంస్థ భాగస్వామ్యంతో అల్లు అరవింద్‌‌తో దీన్ని నెలకొల్పారు. ఇందులో ఎక్కువగా మెగా హీరోల సినిమాలే ఉండటం విశేషం. ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉందట. ఏడాదికి 369 రూపాయలు, మూడు నెలలకు 149 రూపాయల చొప్పున సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు పెట్టినట్టు తెలుస్తుంది.

Allu Aravind With Dil Raju

ఇక అల్లు అరవింద్ తర్వాత ఆ రేంజ్లో దూసుకుపోతున్న ప్రొడ్యూసర్ అంటే కచ్చితంగా దిల్ రాజు పేరే చెప్పాలి. తన సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తూనే… డిస్ట్రిబ్యూటర్ గా కూడా రాణిస్తున్నారు. ఇక ‘పిల్లా నువ్వులేని జీవితం’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే.. అరవింద్ గారి లానే దిల్ రాజు కూడా సొంతంగా ఓటిటి ప్లేట్ ఫామ్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. తాను నిర్మిస్తున్న సినిమాలని వేరే వారికి అమ్ముకోవడం దేనికి… సొంతంగా ఓ ఓటిటి ప్లాట్ ఫామ్ ఉంటే.. మనమే క్యాష్ చేసుకోవచ్చు కదా అని భావించి… ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ae dil hai mushkil movie
  • #Allu Aravind
  • #Dil Raju
  • #Geetha Arts Banner
  • #Geetha Arts Banner 2

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

8 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

10 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

12 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

13 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version