Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Dil Raju: అసలే వరుస ఫ్లాప్‌లు ఈ టైమ్‌లో కథలో వచ్చారంటే?

Dil Raju: అసలే వరుస ఫ్లాప్‌లు ఈ టైమ్‌లో కథలో వచ్చారంటే?

  • July 19, 2022 / 02:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: అసలే వరుస ఫ్లాప్‌లు ఈ టైమ్‌లో కథలో వచ్చారంటే?

దిల్‌ రాజు పట్టిందల్లా బంగారమే అనే వారు. అంటే ఆయన తీసే ప్రతి సినిమా మంచి విజయాలు అందుకునేవి. అందుకే 50కిపైగా సినిమాలతో టాలీవుడ్‌లో పెద్ద నిర్మాతగా నిలిచారు. కానీ కొన్ని రోజులుగా ఆయన స్టోరీ జడ్జిమెంట్‌ సరిగా లేదు. అగ్ర హీరోలు అందులో సీనియర్‌ స్టార్‌ల సినిమాలు తప్ప మిగిలినవి దెబ్బకొడుతున్నాయి. ఆయన ఎంతగానో నచ్చి వేరే నిర్మాతతో కలసి తీసిన సినిమాలు తుస్ మంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన ఓ సినిమా కథలో ఇన్‌వాల్వ్‌ అయ్యారని తెలిసింది.

నాగచైతన్య – విక్రమ్‌ కె కుమార్‌ కాంబినేషన్‌లో దిల్‌ రాజు ‘థ్యాంక్‌ యూ’ అనే సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దిల్‌ రాజు మీడియాతో మాట్లాడుతూ సినిమా కథ రూపొందించే క్రమంలో తను కూడా ఇన్వాల్వ్‌ అయినట్లు చెప్పారు. దిల్‌ రాజు కథ జడ్జిమెంట్‌ చాలా బాగుండేదనే విషయం తెలిస్తే.. ఈ ఇన్వాల్వ్‌మెంట్‌ పెద్ద ఇబ్బంది అనిపించదు. కానీ ఇప్పుడు హ్యాండ్‌ డౌన్‌లో ఉండగా ఈ ప్రయోగాలు అవసరమా అనే ప్రశ్న వినిపిస్తోంది.

మామూలుగా దిల్ రాజు సినిమా అంటే కండీషన్లు ఉంటాయి అంటారు. సినిమా కథపై చాలా చర్చలు ఉంటాయి. తన ఆస్థాన రచయితలతో కథలో లోటుపాట్లు గురించి ఓపెన్ డిస్కషన్ ఉంటుంది. కథపై, సినిమాపై టీమ్‌ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇవన్నీ దాటుకుని సినిమా సెట్స్‌పైకి వెళ్లాలి. ఈ క్రమంలో ప్రతి మలుపు దగ్గర దిల్‌ రాజు ఉంటారు. అందుకే ఆయన సినిమాలు అంతగా ఆకట్టుకునేవి. అయితే ఈ మధ్య కొన్ని కథలు ఈ మలుపుల్ని దాటేసి వచ్చి ఫ్లాప్‌ అవుతున్నాయి. ‘థ్యాంక్‌ యూ’ విషయంలో మాత్రం దిల్‌ రాజు అన్ని విషయాలు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకునే నెక్స్ట్‌ లెవల్‌కి పంపించారట.

‘‘విక్రమ్ కె కుమార్‌ – అఖిల్‌ చేసిన ‘హలో’ సినిమాలోలో ప్రేమకథ బాగుంటుంది. అయితే ఆడియన్స్‌కి సరిగ్గా రీచ్‌ కాలేదు. అలాగే నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ పరిస్థితీ ఇంతే. అందులో ఉన్న లోటుపాట్లు గురించి విక్రమ్‌తో మాట్లాడాను’’ అని దిల్‌ రాజు చెప్పారు. ‘థాంక్‌యూ’ దగ్గరకి వచ్చేసరికి ఈ సినిమాతో జర్నీ చేస్తాను అని ఓపెన్‌గా చెప్పాను. టీమ్‌ డిస్కషన్‌కి విక్రమ్‌ను ఒప్పించాను అని దిల్‌ రాజు తెలిపారు. ఈ సమయంలో విక్రమ్‌ కొన్నిసార్లు ఇబ్బందిపడ్డారని, కానీ నచ్చజెప్పి ముందుకెళ్లామని దిల్‌ రాజు తెలిపారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #naga chaitanya
  • #Raashi khanna
  • #Thank You
  • #Vikram K Kumar

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

6 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

9 hours ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

9 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

10 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

11 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

11 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version