Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Dil Raju: దిల్‌ రాజు ధైర్యం ఏంటో అసలు

Dil Raju: దిల్‌ రాజు ధైర్యం ఏంటో అసలు

  • June 16, 2021 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: దిల్‌ రాజు ధైర్యం ఏంటో అసలు

దిల్‌ రాజు ప్లానింగ్‌ బాగుంటుంది… ఆ మాటకొస్తే చాలా బాగుంటుందని అని చెప్పడానికి ఆయన చేసిన సినిమాలే నిదర్శనం. నిర్మాతగా చిన్న సినిమాలూ చేసినప్పటికీ… ఎక్కువగా పెద్ద సినిమాలు ఉండటంతో భారీ నిర్మాత అనిపించుకుంటున్నారు. అలా హాఫ్‌ సెంచరీ కొట్టేశారు. ఇప్పుడు సెంచరీ కోసం గేరు మార్చిన బ్యాట్స్‌మన్‌లా వేగం పెంచారు దిల్‌ రాజు. అంతే కాదు భారీ షాట్లు కూడా ఆడుతున్నారు. అసలు ఇలా భారీ సినిమాలు చేయడానికి ఆయన ధైర్యం ఏంటి?

డిస్ట్రిబ్యూటర్‌గా పరిశ్రమలోకి ఎంటర్‌ అయిన దిల్‌ రాజు… ఒక్కో మెట్టు ఎక్కుతూ నిర్మాత అయ్యారు. ఆ తర్వాత భారీ చిత్రాల నిర్మాత అయ్యారు. ఇప్పుడు దానిని డబుల్‌, ట్రిపుల్‌ చేయడానికి తెలుగు హీరోలతోపాటు, తమిళ హీరోలనూ తన బ్యానర్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తన బ్యానర్‌లో 50వ సినిమాగా రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమాను అనౌన్స్‌ చేశారు. మరోవైపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ సినిమా ఓకే చేసుకున్నారు. తాజాగా బోయపాటి డైరక్షన్‌లో సూర్యని నటింపజేయాలని చూస్తున్నారు. అన్నట్లు ప్రశాంత్‌ నీల్‌ డైరక్షన్‌లో ఓ స్టార్‌ హీరోతో పాన్‌ ఇండియా సినిమా అంటున్నారు.

ఇదంతా చూస్తుంటే… ఏంటీ వరుస భారీ ప్రాజెక్టులు, దిల్‌ రాజు ధైర్యం ఏంటో అసలు అని అందరూ ఆలోచిస్తున్నారు. కథలపై దిల్‌ రాజు పట్టు ఎక్కువ అనేది చాలామందికి తెలిసిన విషయమే. అందుకే ఆయన సెలక్షన్‌ చాలా తక్కువసార్లు మిస్‌ ఫైర్‌ అవుతుంటుంది. మరోవైపు ఆయన ఎంచుకుంటున్న దర్శకులు, హీరోలు టాప్‌ ప్లేస్‌లో ఉన్నవాళ్లే . కాబట్టి తన సినిమాకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఇంకొకటి ఆయన పీఆర్‌ టీమ్‌… సినిమాకు హైప్‌ ఇవ్వడంలో దిల్‌ రాజు టీమ్‌ స్థాయే వేరు. ఇదేనా ఆయన ధైర్యం?

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Producer Dil Raju
  • #SVC50
  • #Vijay

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version