Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ప్రభాస్ సినిమా తెచ్చిన సమస్య నుండి దిల్ రాజు బయటపడినట్టేనా?

ప్రభాస్ సినిమా తెచ్చిన సమస్య నుండి దిల్ రాజు బయటపడినట్టేనా?

  • February 25, 2025 / 10:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ సినిమా తెచ్చిన సమస్య నుండి దిల్ రాజు బయటపడినట్టేనా?

2011 లో ప్రభాస్ (Prabhas), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) , తాప్సీ (Taapsee Pannu) కాంబినేషన్లో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ (Mr. perfect) అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. అయితే దీని కథ ‘నా మనసు కోరింది నిన్నే’ అనే నవల నుండి లేపేశారంటూ 2017లో ఆ నవల రచయిత అయినటువంటి ముమ్మిడి శ్యామల కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే కాపీరైట్ కాలపరిమితి ముగిసిన కారణంగా కేసును కొట్టివేయాలని నిర్మాత దిల్‌రాజ్ (Dil Raju), దర్శకుడు కె.దశరథ్‌ (Dasaradh)..లు సప్రీంకోర్టును ఆశ్రయించారు.

Dil Raju:

Why hatred on Dil Raju

దీనిపై తాజాగా విచారణ జరిగింది. అయితే ఇందులో భాగంగా కోర్టు స్టే విధించడం జరిగింది. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకోవాలని, లేదంటే ఇబ్బందుల్లో పడతారని దిల్‌రాజు తరపున హాజరైన సీనియర్ న్యాయవాది, నిర్మాత అయినటువంటి నిరంజన్‌రెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దిల్ రాజు, దశరథ్..లకి ఊరట లభించినట్టు అయ్యింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆసుపత్రి బెడ్‌ మీద పవన్‌ కల్యాణ్‌.. ఇంకా నయం కాలేదా?
  • 2 SSMB29: రాజమౌళి సిద్ధమే.. గెట్ రెడీ!
  • 3 'ఓదెల 2' టీజర్.... తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

Dil Raju out from Mr Perfect movie case

కాబట్టి ఇప్పుడు ‘నా మనసు కోరింది నిన్నే’ నవల రచయిత ముమ్మిడి శ్యామలతో చర్చలు జరిపి ఏదో ఒక రకంగా దిల్ రాజు, దశరథ్..లు సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు వారి వద్ద 2 వారాల టైం ఉంది అని స్పష్టమవుతుంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సాధారణంగా కాపీ ఆరోపణలు, కేసులు వంటి వాటికి కొంత కాలపరిమితి ఉంటుంది.

16-mr-perfect

ఆ టైంలో రచయితలు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అసలు అక్కడి వరకు వెళ్లకుండానే ఛాంబర్లో ఇలాంటి సమస్యలు పరిష్కరించి వాటిని క్లోజ్ చేసేస్తున్నారు. కానీ ఎందుకో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కేసు ఇన్నాళ్లు సాగింది. ఇప్పటికీ ఫైనల్ అయిపోలేదు. కానీ దాదాపు అయిపోయినట్టే అనుకోవాలి..!

వంద కోట్లు దాటేసిన ‘కింగ్డమ్’ బిజినెస్..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Mr.Perfect

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

15 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

17 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

17 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

17 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

18 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

13 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

15 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version