Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

  • September 1, 2026 / 09:02 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

దిల్ రాజు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. గతంలో సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మించారు. ఇటీవల కాలంలో దిల్ రాజు నిర్మించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ట్రేడ్ సర్కిల్స్ లో దిల్ రాజు(Dil Raju) బ్రాండ్ కి కూడా డిమాండ్ తగ్గింది. ఈ క్రమంలో ఓ స్ట్రాంగ్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఆయనపై ఎక్కువగానే ఉంది. మరోవైపు ఎఫ్ డి సి చైర్మెన్ గా కూడా బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్నారు. ఇలాంటి టైమ్లో కూడా బిజినెస్ వ్యవరాల్లో ఆయన విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తోంది.

Dil Raju

irumudi- dil raju

ముఖ్యంగా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా రిలీజ్ చేసే సినిమాలు ఆయనకి ఎప్పటికప్పుడు కొత్త తలనొప్పులు తెస్తూనే ఉన్నాయి. ఇటీవల ‘ఇరుముడి’ రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన 6 రోజులకే ‘టాక్సిక్’ రిలీజ్ అయ్యింది. యష్ నటించిన సినిమా కావడంతో రిలీజ్ కి ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందువల్ల తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాల్సి వచ్చింది.

ఈ క్రమంలో దిల్ రాజుపై గట్టిగానే ట్రోలింగ్ జరిగింది. ‘డబ్బింగ్ సినిమా కోసం తెలుగు సినిమాని తొక్కేస్తున్నాడు దిల్ రాజు’ అంటూ ఆయనపై ఓ రేంజ్లో విరుచుకుబడ్డారు జనాలు. వాస్తవానికి ‘టాక్సిక్’ అనేది పాన్ ఇండియా సినిమా. ఆగస్టు 26న విడుదల చేస్తున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటించారు మేకర్స్. అలాంటప్పుడు దిల్ రాజు చేసేది ఏముంటుంది. అతను కాకపోతే వేరే డిస్ట్రిబ్యూటర్ అయినా ‘టాక్సిక్’ ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తారు.

కానీ ‘ఇరుముడి’ సినిమా ‘మైత్రి’ వారిది కాబట్టి.. దిల్ రాజు ట్రోలర్స్ కి టార్గెట్ అయ్యారు. అయినప్పటికీ దిల్ రాజు ఈ విషయంలో బ్యాలన్స్ తప్పలేదు. ‘టాక్సిక్’ కి నెగిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. 2వ రోజు నుండే  చాలా వరకు థియేటర్స్ ను ‘ఇరుముడి’కి షేర్ చేశారు. అలాగే నిన్న జరిగిన ‘కూర్మావతార్’ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి ‘ఇరుముడి’ సక్సెస్ టాలీవుడ్ కి కొత్త ఎనర్జీని ఇచ్చిందని హుందాగా చెప్పుకొచ్చారు. అలా ఆ వివాదాన్ని చాలా స్మార్ట్ గా, మెచ్యూర్డ్ గా సైడ్ చేశారు.

ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Irumudi
  • #RaviTeja
  • #Toxic

Also Read

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

trending news

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

28 seconds ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

2 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

2 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

3 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

10 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

23 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version