Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అంత సాహాసం అవసరమా…రాజుగారు!!!

అంత సాహాసం అవసరమా…రాజుగారు!!!

  • December 14, 2016 / 06:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంత సాహాసం అవసరమా…రాజుగారు!!!

టాలీవుడ్ లో సినిమా డిస్ట్రబ్యూటర్ స్థాయి నుంచి బడా నిర్మాతగా….మల్టీ స్టారర్ చిత్రాల నిర్మాతగా ఎదిగిన నిర్మాత దిల్ రాజు…అయితే దిల్ రాజు తొలుత ఎన్నో కష్టాలు పడ్డాడు, కొన్న సినిమాలు అన్నీ డిజాస్టర్స్ గా మారడంతో ఒకానొక సమయంలో అన్నీ సర్దేసుకుని ఊరు వెళ్లిపోదామని అనుకున్నాడు… అయితే అక్కడే దిల్ రాజు చివరి ప్రయత్నానికి భీజం పడింది, అప్పటినుంచి తాను తీస్తున్న సినిమాల కధలే కానీ, కొన్న సినిమాలే కానీ, ఆచి తూచి ఆలోచించి మరీ డిసైడ్ అయ్యేవాడు….కట్ చేస్తే….వరుస హిట్స్ తో, సూపర్ హిట్స్ తో బడా నిర్మాతగా మారి, ఆ నలుగురులో ఒకరిగా ఇండస్ట్రీలో…నిలిచిపోయాడు…అయితే అంతటి డిసిషన్ మేకర్ అయిన దిల్ రాజు ఇప్పుడు పెద్ద సాహసమే చేస్తున్నాడు అని అంటున్నారు టాలీవుడ్ వాళ్ళు.

ఇంతకీ విషయం ఏమిటంటే….సంక్రాంతి రేస్ చిరంజీవి బాలకృష్ణల మధ్య వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధంచిన రేస్ గా మారిన నేపధ్యంలో రాబోతున్న సంక్రాంతి రేస్ పై విపరీతమైన ఆశక్తి రోజురోజుకి పెరిగి పోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్ కు ఏమాత్రం భయపడకుండా నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ లో తీస్తున్న ‘శతమానం భవతి’ ని ఎట్టి పరిస్తుతులలోను సంక్రాంతి రేసుకు విడుదల చేయాలి అన్న స్థిర నిర్ణయంలోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ అదంతా రూమర్, రెండు బడా సినిమాల మధ్య చిన్న సినిమా ఎలా అన్న అనుమానాలు ఉన్నప్పటికీ తన సినిమా సంక్రాంతికి విడుదల అనే పేర్కొంటూ అప్పుడే పబ్లిసిటీ కూడ మొదలు పెట్టేసాడు నిర్మాత. అదే క్రమంలో ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.  ఇటీవలే ఈసినిమాను పూర్తిగా చూసిన దిల్ రాజ్ ఈ సినిమా గ్యారెంటీ హిట్ అని తన సన్నిహితులతో చెపుతున్నాడట. అంటే వెనకడుగు వెయ్యకుండా సంక్రాంతి బరిలో దిల్ రాజు దూసుకొస్తున్నాడు అన్న మాట….చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #Dil Raju
  • #Gautamiputra Satakarni Movie
  • #Hero Sharwanand
  • #Khaidi No 150 Movie

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

14 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

18 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

20 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

28 mins ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 hour ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

17 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

18 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version