నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచేవారు. రాజకీయాల్లో ఒకరిపై మరొకరు వ్యంగ్యాస్త్రాలు విసురుకోవడం, విమర్శలు చేసుకోవడం సహజం. కానీ వారిని వ్యక్తిగతంగా అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా హేయమైన వ్యాఖ్యలు చేశారు పోసాని. Posani Krishna Murali Arrested వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని రెచ్చిపోయేవారు. తర్వాత ఆ […]