Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Dil Raju, Chiranjeevi: దిల్‌ రాజు ఈసారి గట్టిగా ప్రయత్నిస్తున్నారట!

Dil Raju, Chiranjeevi: దిల్‌ రాజు ఈసారి గట్టిగా ప్రయత్నిస్తున్నారట!

  • July 11, 2022 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju, Chiranjeevi: దిల్‌ రాజు ఈసారి గట్టిగా ప్రయత్నిస్తున్నారట!

చిరంజీవితో సినిమా చేయాలి.. చిరంజీవితో సినిమా చేయాలని ఎప్పటి నుండో చూస్తున్నాను. చిరంజీవి ఊ అంటే వెంటనే సినిమా స్టార్ట్‌ చేసేయాలి, చిరంజీవి సినిమా… అంటూ గత కొన్నేళ్లుగా ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అంటూనే ఉన్నారు. దాని కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. మొన్నీ మధ్య ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ చిరంజీవి సినిమా గురించి ప్రస్తావించారు దిల్‌ రాజు. అయితే ఈసారి ఆ ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నారని టాక్‌.

చిరంజీవి డేట్స్‌ ఇవ్వాలి కానీ, వద్దనే నిర్మాత ఉండరు అంటుంటారు. ఆయన సినిమాల మీద పెట్టిన డబ్బు ఈజీగా వెనక్కి వచ్చేస్తుంది అని అంటుంటారు. అయితే అభిమానులు, ప్రేక్షకులకు నచ్చేలా ఆ సినిమా ఉండాలి. అలా ఆలోచించకుండా నేల విడిచి సాము చేసిన ‘ఆచార్య’ సినిమా ఏమైందో చూశాం. అయితే ఈ అన్ని అంశాలను, ఆయన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆరు కథలను సిద్ధం చేయించారట. ఆ ఆరు కాన్సెప్ట్‌లను చిరంజీవి చూసి ఓకే చేస్తే ముందుకు వెళ్లాలని చూస్తున్నారట.

మెగాస్టార్‌ ఓకే అంటే ముందుకొచ్చే దర్శకులు చాలామంది ఉంటారు. దాంతోపాటు దిల్‌ రాజు ఆస్థానంలో పెద్ద దర్శకులు చాలామందే ఉన్నారు. మరి వారి నుండి తీసుకున్న కథలో, లేకే వేరే వాళ్ల దగ్గర నుండి తీసుకున్న కథలో తెలియదు కానీ.. కథలైతే ఆసక్తికరంగా ఉంటాయి అని దిల్‌ రాజు కాంపౌండ్‌ మాట. మరి చిరంజీవి ఏ కథకు ఓటేస్తారో చూడాలి. ఒకవేళ చిరంజీవి ఓకే చేసేస్తే దాని మీద పూర్తి స్థాయిలో కూర్చుని బౌండెడ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేస్తారట.

చిరంజీవి సినిమా అంటే బౌండెడ్‌ స్క్రిప్ట్‌ ఉండాలి అంటారు. మొన్నీమధ్య కూడా ఆయన నోట ఆ మాట విన్నాం కూడా. మరిప్పుడు ఈ సినిమా ఓకే అయితే ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల్లో నటిస్తున్నాడు. దీని తర్వాత వెంకీ కుడుముల – డీవీవీ దానయ్య సినిమా, రాధికకు చెందిన రాడాన్‌ పిక్చర్స్‌ మీద ఓ సినిమాలు చేయాల్సి ఉంది. మరి దిల్‌ రాజు ఆర్డర్‌ ఎంతో చూడాలి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Dil Raju
  • #Megastar Chiranjeevi
  • #Producer Dil Raju

Also Read

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Vishwambhara: లోకాలు తిరిగిన ‘విశ్వంభర’కు.. రిలీజ్‌ దారి చూపించే వారెవరు?

trending news

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

27 mins ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

20 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

20 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

21 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

58 mins ago
Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

23 hours ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

24 hours ago
Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version