Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Dilraju: వైరల్ స్పీచ్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. అందుకే అలా మాట్లాడానంటూ?

Dilraju: వైరల్ స్పీచ్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. అందుకే అలా మాట్లాడానంటూ?

  • March 30, 2024 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilraju: వైరల్ స్పీచ్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. అందుకే అలా మాట్లాడానంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు  (Dil Raju)  కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. దిల్ రాజు సొంత బ్యానర్ లో క్రేజీ ప్రాజెక్ట్ లు తెరకెక్కుతుండగా ఆ సినిమాల రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే వారసుడు మూవీ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు.. కామెడీ వేణుమా కామెడీ ఇరుక్కు అంటూ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దిల్ రాజు బ్యానర్ నుంచి ఫ్యామిలీ స్టార్ (Family Star)  మూవీ త్వరలో విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైరల్ అయిన స్పీచ్ గురించి దిల్ రాజు క్లారిటీ ఇవ్వగా ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఆ స్పీచ్ తర్వాత విజయ్ సార్ ను కలిస్తే తమిళనాడులో మోస్ట్ పాపులర్ ప్రొడ్యూసర్ నువ్వే అని చెప్పాడని దిల్ రాజు వెల్లడించడం గమనార్హం. ఆ సమయంలో విజయ్ కు నేను ధన్యవాదాలు చెప్పానని దిల్ రాజు పేర్కొన్నారు.

ఆరోజు ఆడియన్స్ లో, ఫ్యాన్స్ లో ఎనర్జీ నింపడానికి అలా మాట్లాడానని ఆయన అన్నారు. నాకు తమిళంలో పదాలు తెలుసని సెంటెన్స్ తెలియదని దిల్ రాజు చెప్పుకొచ్చారు. దిల్ రాజు వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. ఫ్యామిలీ స్టార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దిల్ మూవీ విడుదలైన 21 సంవత్సరాల తర్వాత అదే తేదీకి ఈ సినిమా విడుదలవుతూ ఉండటం గమనార్హం. ఫ్యామిలీ స్టార్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని తెలుస్తోంది. విజయ్, మృణాల్  (Mrunal Thakur)  జోడీ బాగుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Family Star
  • #Mrunal Thakur
  • #Parasuram
  • #Vijay Devarakonda

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

trending news

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

14 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

18 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

21 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

2 days ago

latest news

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

11 hours ago
Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

12 hours ago
Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version