Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Dilraju: ఈ సినిమా సక్సెస్ నాకు పెద్ద సవాల్ .. దిల్ రాజు కామెంట్స్ వైరల్!

Dilraju: ఈ సినిమా సక్సెస్ నాకు పెద్ద సవాల్ .. దిల్ రాజు కామెంట్స్ వైరల్!

  • May 2, 2023 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilraju: ఈ సినిమా సక్సెస్ నాకు పెద్ద సవాల్ .. దిల్ రాజు కామెంట్స్ వైరల్!

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజు మొదటి షో నుంచి అద్భుతమైన సొంతం చేసుకుని తెలుగులో భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది ఇలా తెలుగులో ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాని ఇతర భాషలలో కూడా విడుదల చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం తర్వాత తిరిగిన మొట్టమొదటి నటించిన సినిమా ఇలా మంచి సక్సెస్ అందుకోవడంతో హీరో ఎంతో సంతోషంలో ఉన్నారు.ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ చేసినటువంటి ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం థాంక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి (Dilraju) దిల్ రాజు ఈ సినిమా గురించి పలు విషయాలను తెలియచేశారు.అలాగే హీరో సాయిధరమ్ తేజ్ గురించి మాట్లాడుతూ తాను ఇప్పటివరకు సాయి ధరంతేజ్ తో మూడు సినిమాలు చేశానని దిల్ రాజు తెలిపారు. అయితే విరూపాక్ష సినిమా తనకు ఒక పెద్ద సవాల్ గా మారిందని దిల్ రాజు పేర్కొన్నారు. నేను సాయి ధరమ్ తేజ్ తో తర్వాత సినిమా చేయాలి అంటే ఇంతకన్నా మంచి సక్సెస్ సాధించే సినిమా చేయాల్సి ఉంటుంది.

అందుకే విరూపాక్ష సినిమా తర్వాత సాయి ధరమ్ తో సినిమా చేయాలి అంటే ఒక సవాల్ అని చెప్పాలి అంటూ ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ కార్యక్రమంలో హీరో మాట్లాడుతూ తమ సినిమాని ఇంతగా ప్రోత్సహించిన ప్రేక్షకులందరికీ ఈయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సినిమాకు మీరు అందించిన విజయంతోనే ఇతర భాషలలో కూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యామని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #Karthik Dandu
  • #Sai Chand
  • #Sai Dharam Tej
  • #Samyuktha Menon

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

19 mins ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

37 mins ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

3 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

4 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

7 hours ago

latest news

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

3 hours ago
కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

4 hours ago
ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

5 hours ago
Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

5 hours ago
Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version