Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Movie News » Dimple Hayati: రవితేజ హీరోయిన్‌ ఇన్ని కష్టాలు పడిందా!

Dimple Hayati: రవితేజ హీరోయిన్‌ ఇన్ని కష్టాలు పడిందా!

  • January 30, 2022 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dimple Hayati: రవితేజ హీరోయిన్‌ ఇన్ని కష్టాలు పడిందా!

16 ఏళ్లకే కథానాయికగా కెరీర్‌ను స్టార్‌ చేసింది డింపుల్‌ హయాలి. పేరు చూసి ఏ బాలీవుడ్‌ ఇంపోర్టెడ్‌ హీరోయిన్‌ అనుకున్నారు కొంతమంది. కానీ ఆమె తెలుగమ్మాయే. ఆ సినిమాలో నటనతో మెప్పించింది. అయితే ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయలేదు. ‘గద్దలకొండ గణేష్‌’లో స్పెషల్ సాంగ్‌ చేసింది. ఇప్పుడు కెరీర్‌ను ఫుల్‌ స్పీడ్‌లో నడిపిస్తోంది. వరుస సినిమాలు చేస్తోంది. రవితేజతో నటించిన ‘ అసలు ఈ గ్యాప్‌ ఎందుకు వచ్చింది. మధ్యలో ఏమైందో ఆమెను అడిగితే ఇలా చెప్పుకొచ్చింది.

పి.సునీల్‌కుమార్‌ రెడ్డి రూపొందించిన ‘గల్ఫ్‌’లో డింపుల్‌ హయాతి…డీ గ్లామర్‌ రోల్‌లో నటించింది. ఆ తర్వాత ‘గద్దలకొండ గణేష్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. అయితే నిజానికి ఆ సినిమాలో డింపుల్‌ కథానాయికగా నటించాల్సింది. ఆ విషయం పక్కన పెడితే… ఆ సినిమా కంటే ముందు చాలా సినిమా ఆఫీసులకు తిరిగిందట. ఎన్నిసార్లు రిజక్ట్‌ అయ్యిందో లెక్కేలేదట. ఆమె ఎదురుగా అనలేదు కానీ… ఫెయిర్‌ స్కిన్‌ ఉన్న అమ్మాయి కావాలి అనేవారట. ఆ సమయంలో బాధగా అనిపించేదట.

అలా బాగా నిరాశచెందిందట. సరిగ్గా ఆ సమయంలోనే ‘గద్దలకొండ గణేష్‌’లో పాట చేసిందట. అలా ఆ పాట ఆమె కెరీర్‌కి ప్లస్‌ పాయింట్‌ అయ్యిందని చెప్పింది డింపుల్. అయితే ముందుగా చెప్పినట్లు ఆ సినిమాలో ఆమె హీరోయిన్‌గా చేయాల్సింది. అయితే ఆ సమయంలో ఓ స్టార్‌ దర్శకుడి సినిమాలో నటించిందట. అయితే ఆ సినిమా 90 శాతం చిత్రీకరణ అయ్యాక ఆగిపోయిందట. ఆ సినిమా చేస్తున్నప్పుడే ‘గద్దలకొండ గణేష్‌’లో మెయిన్‌ హీరోయిన్‌ పాత్ర కోసం కాంటాక్ట్‌ చేశారట.

అయితే అప్పటికే స్టార్‌ డైరక్టర్‌ సినిమా చేస్తుండడంతో ‘గద్దలకొండ గణేష్‌’కి కాల్షీట్లు కేటాయించలేకపోయిందట. కానీ ముందు నటించిన సినిమా ఆగిపోవడంతో తీవ్ర నిరాశకి గురయ్యిందట. ఆ విషయం హరీష్‌ శంకర్‌కి తెలియడంతో ‘గద్దలకొండ గణేష్‌’లో స్పెషల్‌ సాంగ్‌ గీతం చేయమని చెప్పారట. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. విశాల్‌తో నటించిన ‘సామాన్యుడు’ త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. రవితేజ ‘ఖిలాడీ’ వచ్చే నెల్లో తీసుకొస్తున్నారు. దీంతోపాటు గోపీచంద్‌ సినిమాలోనూ నటిస్తోంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Dimple Hayathi
  • #Dimple Hayathi
  • #Gaddala Konda Ganesh
  • #Khiladi
  • #Samanyudu movie

Also Read

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

related news

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Hari Hara Veera Mallu: ఇదే చివరి పోస్ట్ పోన్ అవ్వాలి..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

Ram Charan: జగదేక వీరుడు సీక్వెల్.. చరణ్ మనసులో కంటెంట్ ఉన్న దర్శకుడు!

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

రీసెంట్ మూవీస్ TRP.. శాటిలైట్ మార్కెట్ మరీ దారుణం!

trending news

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

58 mins ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

22 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

22 hours ago

latest news

Manchu Manoj: అత్తరు సాయిబు టైటిల్ తో మంచు హీరో!

Manchu Manoj: అత్తరు సాయిబు టైటిల్ తో మంచు హీరో!

4 hours ago
‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ పై దర్శకేంద్రుడి కామెంట్స్ వైరల్!

6 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. టైటిల్ కోసం డిమాండ్ పెరిగిందా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. టైటిల్ కోసం డిమాండ్ పెరిగిందా?

6 hours ago
Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

1 day ago
Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version