Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » AR Murugadoss: అల్లు అర్జున్ తో సినిమా పై స్పందించిన మురుగదాస్

AR Murugadoss: అల్లు అర్జున్ తో సినిమా పై స్పందించిన మురుగదాస్

  • April 3, 2023 / 01:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AR Murugadoss: అల్లు అర్జున్ తో సినిమా పై స్పందించిన మురుగదాస్

అల్లు అరవింద్ కు ఓ అలవాటు ఉంది. ఏ దర్శకుడైనా హిట్టు కొడితే వెంటనే తన బ్యానర్లో సినిమా చేయాలని అడుగుతారు. నిజమే… అడుగుతారు. కానీ ఆ దర్శకుడు నిజంగా కథ రెడీ చేసుకుని తీసుకొస్తే.. ఆ కథకు వంద రకాల వంకలు పెడతారు. తాను పెట్టె బడ్జెట్ లో 10 రూపాయలు కూడా లెక్కే అన్నట్టు.. తన బడ్జెట్ కు తగ్గట్టు ఆ కథలో మార్పులు చేసి తీసుకురమ్మంటారు. పోనీ ఆ దర్శకుడు నిజంగానే కథ రెడీ చేసి తీసుకొచ్చినా..

ఆయన వెంటనే ఛాన్స్ ఇవ్వరు. కొంత అడ్వాన్స్ ఇచ్చి తన ‘గీతా ఆర్ట్స్’ ఆఫీస్ లోకి వచ్చే కథల్లో ఏది బాగుంటుందో చూసి అనాలసిస్ చేసి చెప్పమంటారు.సరిగ్గా అల్లు అర్జున్ కూడా అంతే..! పెద్ద దర్శకులను చుట్టూ తిప్పించుకుని చివరికి.. తనకు నచ్చిన, కావాల్సిన దర్శకులకు మాత్రమే ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో మురుగదాస్ ను కూడా చాలా కాలం తన చుట్టూ తిప్పించుకున్నాడు. బన్నీకి అత్యంత సన్నిహితుడు అయిన బన్నీ వాసు..

‘మురుగదాస్ తో బన్నీ సినిమా ఉంటుంది’ అంటూ చెప్పకనే చెప్పారు. ఆయన చెప్పి కూడా 2 ఏళ్ళు దాటింది. ఇంకా ఈ ప్రాజెక్టు గురించి క్లారిటీ ఏమీ రాలేదు కాబట్టి.. ఇక ఉండదు అని అంతా ఫిక్స్ అయిపోయారు.బన్నీ కూడా సందీప్ రెడ్డి వంగా తో సినిమా అనౌన్స్ చేశాడు కాబట్టి.. నిజమే అని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే మురుగదాస్ కు తన ‘1947’ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఈ విషయం పై ప్రశ్న ఎదురైంది.

‘అది చాలా బిగ్ ప్రాజెక్టు. దానికి చాలా ప్లానింగ్స్ ఉంటాయి. రైట్ టైంలో మా ప్రాజెక్టు ఉంటుందని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. మురుగదాస్ (AR Murugadoss) మాటలని బట్టి.. అల్లు అర్జున్ తో సినిమా అనేది అనుమానంగానే కనిపిస్తుంది. అయితే అల్లు అరవింద్ తో మురుగదాస్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అటు నుండి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడేమో తెలియాల్సి ఉంది

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Ar Murugadoss
  • #Bunny

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

20 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

20 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

20 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

21 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

22 hours ago

latest news

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

2 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version