Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

  • June 11, 2025 / 10:42 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి (AS Ravi Kumar) మృతి చెందారు. సడన్ గా ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచినట్టు తెలుస్తుంది. దీంతో టాలీవుడ్ కి ఒక్కసారిగా పెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని టాలీవుడ్ సెలబ్రిటీలు ఆకాంక్షిస్తూ.. తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.

AS Ravi Kumar

రైటర్ గా కెరీర్ ప్రారంభించిన ఏ.ఎస్.రవికుమార్ చౌదరి 2002 లో ‘మనసుతో’ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. కానీ ఆ సినిమా విజయం సాధించలేదు. ఆ తర్వాత విలన్ గా పాపులర్ అయిన గోపీచంద్ ను హీరోగా పెట్టి ‘యజ్ఞం’ అనే సినిమా చేశారు. ఇది సూపర్ హిట్ అయ్యింది. ఏ.ఎస్.రవికుమార్ చౌదరిని టాప్ డైరెక్టర్ గా నిలబెట్టింది. బాలకృష్ణ అయితే పిలిచి మరీ ‘వీరభద్ర’ అనే సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తర్వాత నితిన్ తో ‘ఆటాడిస్తా’ చేశారు.

Director AS Ravi Kumar Chowdary Passed Away

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

ఇది సో సోగా ఆడింది. అటు తర్వాత చేసిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి సినిమాలు బాగానే ఆడాయి. అటు తర్వాత మళ్ళీ ‘సౌఖ్యం’ ‘తిరగబడరసామి’ సినిమాలు నిరాశపరిచాయి. ఇక సుకుమార్ తెరకెక్కించిన ‘జగడం’ లో లడ్డు అనే పాత్రలో కూడా నటించారు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి. ఈ మధ్యనే ‘ఫ్లాష్ బ్యాక్’ అనే సినిమాని కూడా అనౌన్స్ చేశారు. ఇంతలో ఆయన మరణించడం నిజంగా షాకిచ్చే విషయమే అని చెప్పాలి.

బాలకృష్ణ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందా? ఏ సినిమా అది..?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AS Ravi Kumar

Also Read

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

related news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

trending news

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

5 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

6 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

7 hours ago
OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

13 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

17 hours ago

latest news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

11 hours ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 day ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version