Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » అప్పుడే ఆ స్టార్ డైరెక్టర్ ను లాక్ చేసేశారా?

అప్పుడే ఆ స్టార్ డైరెక్టర్ ను లాక్ చేసేశారా?

  • August 5, 2020 / 10:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడే ఆ స్టార్ డైరెక్టర్ ను లాక్ చేసేశారా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో సినిమాలు చేసిన డైరెక్టర్ లు ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే ‘బిగిల్’ దర్శకుడు అట్లీ.. ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించాడు. ఆ చిత్రాన్ని ‘వైజయంతి మూవీస్’ మరియు ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ సంస్థలు కలిసి నిర్మించే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది.అయితే ముందుగా త్రివిక్రమ్ తో సినిమా పూర్తైన తరువాతే అది సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

మరోపక్క.. విజయ్ తో ‘మాష్టర్’ తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగారాజన్ కూడా ఇప్పుడు రాంచరణ్ తో సినిమా చేసే అవకాశం ఉందని టాక్. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తైన తరువాత చరణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేసేది ఇంకా ప్రకటించలేదు. వంశీ పైడిపల్లి, సురేందర్ రెడ్డి, వెంకీ కుడుముల, పూరి జగన్నాథ్ వంటి స్టార్ డైరెక్టర్లు వెయిటింగ్ లిస్టు లో ఉన్నారని టాక్. అయితే ఇప్పుడు లోకేష్ కనగారాజన్ పేరు కూడా ఎక్కువ వినిపిస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఇటీవల తమిళ దర్శకుడు లోకేష్ కనగారాజన్ కు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేశారట.

ఒకవేళ అతను కనుక చరణ్ మెప్పించే స్క్రిప్ట్ రెడీ చేస్తే సెట్ అయిపోయే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ఎన్టీఆర్, చరణ్ లను.. ఓ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చెయ్యమని దర్శకుడు రాజమౌళి సూచిస్తున్నాడట. అందుకు తగినట్టే ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో ఫ్యామిలీ సబ్జెక్టు చేస్తున్నాడు. మరి చరణ్ మనసులో ఏముందో..!

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #charan
  • #Lokesh Kanagaraj
  • #Ram Charan

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

4 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

4 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

34 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

1 hour ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

20 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version