Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ ఎవరో తెలియదన్న డైరక్టర్ ఇప్పుడేమన్నారో తెలుసా !!

ఎన్టీఆర్ ఎవరో తెలియదన్న డైరక్టర్ ఇప్పుడేమన్నారో తెలుసా !!

  • February 16, 2017 / 08:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ ఎవరో తెలియదన్న డైరక్టర్ ఇప్పుడేమన్నారో తెలుసా !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరో తనకి తెలియదని కొన్నిరోజుల క్రితం చెప్పి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన తమిళ డైరక్టర్ హరి.. తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఆ మాటలు చెప్పిన రెండు రోజులకే సారీ చెప్పి మాటలను వెనక్కి తీసుకున్న హరి, తాజాగా తారక్ అభిమానులను శాంతిపజేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సింగం 3 విజయోత్స సభను నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిపారు. ఈ వేడుకకు హాజరైన హరి ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. “నాకు ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. ఆయన నటించిన టెంపర్ సినిమాను నేను చూసాను. అతని నటన అద్భుతం. అందుకే ఎన్టీఆర్ తో ఓ యాక్షన్ మూవీ చేయాలనీ అనుకుంటున్నాను” అని హరి తన మనసులోని మాటను చెప్పారు.

దీంతో నందమూరి ఫ్యాన్స్ కూల్ అయ్యారు. మాస్ మెచ్చే చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన హరి, ఎన్టీఆర్ తో సినిమా చేస్తే కలక్షన్ల సునామీ సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి వీరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Hari
  • #Jr Ntr
  • #Singam 3 Movie
  • #Suriya
  • #Temper Movie

Also Read

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

related news

God Of War: మళ్లీ అల్లు అర్జున్‌ దగ్గరకు వెళ్తారా? లేక మొన్నటి ఫొటో నిజం చేస్తారా?

Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

trending news

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

7 hours ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

1 day ago

latest news

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

1 day ago
Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version