Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » బండ్ల గణేష్ పై హరీష్ శంకర్ ఫైర్.. మామూలుగా లేదు..!

బండ్ల గణేష్ పై హరీష్ శంకర్ ఫైర్.. మామూలుగా లేదు..!

  • May 15, 2020 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బండ్ల గణేష్ పై హరీష్ శంకర్ ఫైర్.. మామూలుగా లేదు..!

మే 11న ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలయ్యి 8 ఏళ్ళు పూర్తైన నేపథ్యంలో పవన్ అభిమానులు.. ట్విట్టర్ లో ఓ రేంజ్లో ట్రెండ్ చేసి రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ నిర్మాత బండ్ల గణేష్ పేరుని మాత్రం ప్రస్తావించలేదు. దీంతో బండ్ల గణేష్… దర్శకుడు హరీష్ శంకర్ పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. ‘అది అతని సంస్కారం. అంతకన్నా ఏం చెప్పగలను. ఆయన రీమేక్‌లు కాకుండా.. స్ట్రెయిట్ సినిమా తీసి హిట్టు కొట్టి చూపించమనండి. నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. హరీష్ శంకర్ అనే డైరక్టర్‌కు పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కల్పించింది నేను. సినిమాలు లేక కిందా మీదా పడుతుంటే పవన్‌ను పరిచయం చేసింది నేను. ఎన్టీఆర్ తో సినిమా చేసే ఛాన్స్ ఇస్తానన్న నల్లమలపు బుజ్జి ఆ సినిమా ఇవ్వకపోతే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు.

అప్పుడు నేనే పిలిచి అవకాశం వచ్చేలా చేసాను. ఫామ్ హౌజ్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకెళ్ళి ‘మిరపకాయ్’ కథ చెప్పించాను. అది వర్కౌట్ కాకపోయినా ‘గబ్బర్ సింగ్’ సినిమా అనుకుంటున్నప్పుడు.. పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకుని ఆ కుర్రాడ్ని పిలిపించండి అని చెప్పి ఛాన్స్ ఇచ్చాడు’ అంటూ బండ్ల గణేష్ కామెంట్స్ చేసాడు. వీటి పై స్పందించిన హరీష్ శంకర్.. “అనడానికి ఏముందండీ.. ఎవరైనా ఏమైనా అనొచ్చు…అతను ‘ఆంజనేయులు’ ‘తీన్ మార్’ తీసి రోడ్డు మీదకు వస్తే నేనే ‘గబ్బర్ సింగ్’ ఛాన్స్ ఇచ్చానని అనొచ్చు..కానీ నేను అనను..ఎందుకంటే అది నా సంస్కారం కాదు. గబ్బర్ సింగ్ నాకు కళ్యాణ్ గారు ఇచ్చారు..దానికి ఫస్ట్ నాగబాబు గారు ప్రొడ్యూసర్. ఒక దిల్ రాజు గారో, అల్లు అరవింద్ గారో, ఒక మైత్రీ నవీన్ గారో.. నన్ను ఏదైనా కామెంట్ చేస్తే…అయ్యో నా దగ్గర ఏదైనా తప్పు ఉందేమో అని అనుకుని తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసేవాడిని.

Bandla Ganesh slams Harish Shankar

కానీ ఇక్కడ ఎవరి క్రెడిబులిటీ ఏంటి, ఎవరింటికి ఎవరు వెళ్ళారో, ఎవరు ఏమి చేస్తామన్నారో అందరికీ తెలుసు కదా..క్రెడిబులిటీ లేని వ్యక్తుల గురించి మాట్లాడి నేను టైమ్ వేస్ట్ చేసుకోను. ఆడియన్స్ కి తెలుసు నేను ఏ విధంగా కెరీర్ మొదలు పెట్టాననేది. నాకు ఫస్ట్ బ్రేక్ ఎవరిచ్చారనేది వాళ్ళకు తెలుసు. సినీ ఇండస్ట్రీలోనే నా కెరీర్ ను మొదలెట్టా..సాఫ్ట్ వేర్ కంపెనీలో కాదు. నా మొదటి సినిమా ‘షాక్’ 2006 లో రిలీజయ్యింది. ఆయన సినిమా ‘ఆంజనేయులు’ 2009లో రిలీజయ్యింది. ఎవరు..ఎవరికి లైఫ్ ఇచ్చారో మీరే ఆలోచించండి. నిజాయితీగా చెప్తున్నా.. నేను డి.ఎస్.పి(దేవి శ్రీ ప్రసాద్) పేరు ఎనౌన్స్ చేసే హడావిడిలో బండ్ల గణేష్ పేరు మిస్సయ్యాను. వెంటనే రియలైజ్ అయ్యి నా నెక్స్ట్ ట్వీట్ లో రెక్టిఫై చేసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Gabbar Singh
  • #harish
  • #harish shankar
  • #pawan kalyan

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

45 mins ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

1 hour ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

7 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

20 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

35 mins ago
Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

46 mins ago
Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

7 hours ago
Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

21 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version