Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Koratala Siva: జక్కన్న గొప్పదనం చెప్పిన కొరటాల శివ.. నేను చేయలేనని చెబుతూ?

Koratala Siva: జక్కన్న గొప్పదనం చెప్పిన కొరటాల శివ.. నేను చేయలేనని చెబుతూ?

  • September 26, 2024 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva: జక్కన్న గొప్పదనం చెప్పిన కొరటాల శివ.. నేను చేయలేనని చెబుతూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉన్న దర్శకులలో కొరటాల శివ (Koratala Siva)ఒకరు. హీరోలను క్లాస్ గా చూపించే ఈ దర్శకుడు దేవర (Devara) సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను  (Jr NTR)  మాత్రం మాస్ రోల్ లో చూపించారు. అయితే పరిమితంగా మాత్రమే ప్రమోషన్స్ లో పాల్గొనే ఈ దర్శకుడు రాజమౌళిలా ప్రమోషన్స్ చేయడం నా వల్ల కాదంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి (S. S. Rajamouli) తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాను ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తారో అంతే అద్భుతంగా ప్రమోషన్స్ సైతం చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Koratala Siva

ప్రమోషన్స్ చేయడంలో తాను వీక్ అని రాజమౌళిలా తాను అస్సలు చేయలేనని కొరటాల శివ పేర్కొన్నారు. తాను సినిమా కంటెంట్ మాట్లాడాలని కోరుకుంటానని కొరటాల శివ వెల్లడించడం గమనార్హం. జక్కన్న ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో కొరటాల శివ తన కామెంట్ల ద్వారా చెప్పకనే చెప్పేశారు. మరోవైపు హైదరాబాద్, గుంటూరు, వైజాగ్, నెల్లూరు జిల్లాలలో దేవర బుకింగ్స్ వావ్ అనేలా ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నిజంగానే రెండు కోట్ల రూపాయలు పెళ్లి పేరుతో తీసుకున్నాడా?
  • 2 'ఆచార్య' ఫలితం.. చిరుతో బాండింగ్ పై ఓపెన్ అయిపోయిన కొరటాల..!
  • 3 తెలియక జరిగిన తప్పును క్షమించండి, నేనూ వెంకటేశ్వరుడి భక్తుడినే.!

దేవర సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా(Andhrawala), అదుర్స్ (Adhurs), శక్తి (Sakthi) దేవర సినిమాలలో డ్యూయల్ రోల్ లో నటించారు. జై లవకుశ (Jai Lava Kusa) సినిమాలో తారక్ ట్రిపుల్ రోల్ లో నటించారు. దేవర సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Common point in between Koratala Siva and Rajamouli

దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.

ఈ వీకెండ్..కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #koratala siva
  • #Rajamouli

Also Read

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

1 hour ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

3 hours ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

14 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

14 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

18 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

17 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

18 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

19 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version