Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Krishna vamsi, Ramya Krishna: ఆమె నా ఏంజెల్.. రమ్యకృష్ణ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కృష్ణవంశీ!

Krishna vamsi, Ramya Krishna: ఆమె నా ఏంజెల్.. రమ్యకృష్ణ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కృష్ణవంశీ!

  • August 26, 2022 / 06:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna vamsi, Ramya Krishna: ఆమె నా ఏంజెల్.. రమ్యకృష్ణ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కృష్ణవంశీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణవంశీ గులాబీ, నిన్నే పెళ్లాడుతా, ఖడ్గం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఈ మధ్యకాలంలో చేసే సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి.ఇకపోతే 2017 లో నక్షత్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృష్ణవంశీ ఇప్పటివరకు ఎలాంటి సినిమాలను చేయలేదు.

ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో రంగమార్తాండ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.ఇకపోతే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కృష్ణవంశీ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు. ఇకపోతే ఒకానొక సమయంలో కృష్ణవంశీ రమ్యకృష్ణ మధ్య ఎన్నో విభేదాలు వచ్చాయని, వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోబోతున్నారనీ వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోని ఈ వార్తలపై ఈయన స్పందిస్తూ మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని సెలబ్రిటీలు అన్న తర్వాత వారి గురించి ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం అయితే అలాంటి వార్తలు గురించి కూడా తాము పట్టించుకోమని ఈ సందర్భంగా కృష్ణవంశీ తమ గురించి వచ్చినటువంటి విభేదాలపై క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా యాంకర్ కృష్ణ వంశీని ప్రశ్నిస్తూ రమ్యకృష్ణ మిమ్మల్ని ఎలాంటి పనులలో చేయకూడదని ఆపుతారని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు ఈయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

Krishna Vamsi And Ramya Krishna

రమ్యకృష్ణ తనని ఎలాంటి పనులు చేయడంలోనూ ఆపరని అయితే ఫుడ్ విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తెలియజేస్తూ ఉంటారు ఇలాంటి విషయాలలో నేను ఆమెను గుడ్డిగా ఫాలో అవుతాను, అంతేకాకుండా తను నా ఏంజెల్ అన్ని విషయాలలోనూ తాను నాకు చాలా బాగా నచ్చుతుందని ఈ సందర్భంగా కృష్ణవంశీ రమ్యకృష్ణ గురించి చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ramya Krishnan
  • #Director Krishna Vamsi
  • #Krishna Vamsi
  • #Ramya krishnan

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

1 hour ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 day ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

1 day ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version