Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » గొప్ప మనసు చాటుకున్న డైరెక్టర్ లింగుస్వామి!

గొప్ప మనసు చాటుకున్న డైరెక్టర్ లింగుస్వామి!

  • May 28, 2021 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గొప్ప మనసు చాటుకున్న డైరెక్టర్ లింగుస్వామి!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి రెండు దశాబ్దాల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గొప్ప మనసు చాటుకున్నారు. కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోని స్టార్‌ దర్శకుల్లో ఎన్‌. లింగుస్వామి ఒకరు. ప్రముఖ దిగ్గజ నిర్మాత ఆర్‌.బి.చౌదరి తన సొంత నిర్మాణ సంస్థ సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నిర్మించిన చిత్రం ‘ఆనందం’ చిత్రం ద్వారా లింగుస్వామి కోలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ మూవీలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి, మురళి, అబ్బాస్‌, దేవయాని, రంభ తదితరులు నటించారు. ఈ చిత్రం సూపర్‌హిట్‌ సాధించింది. పైగా తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్‌ అవార్డును సొంతం చేసుకుంది. పూర్తిగా ఫ్యామిలీ డ్రామా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రంతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఎన్‌. లింగుస్వామి డైరెక్టరుగా 20 యేళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా నిర్మాత ఆర్‌.బి.చౌదరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.

ఈ సందర్భంగా.. కరోనా వైరస్‌ మహమ్మారి కష్టకాలంలో కనీస వైద్య సదుపాయాలు లేక కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ఇలాంటి సమయంలో తాను 20 యేళ్ళ వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు లింగుస్వామి తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. అదేసమయంలో దేశ ప్రజలంతా ఈ మహమ్మారి నుంచి బయటపడినపుడే నిజమైన ఆనందం అని, ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఇంటిపట్టునే సురక్షితంగా వుండాలని ఆయన కోరారు. ఇదిలావుంటే, లింగుస్వామి ‘ఆనందం’ చిత్రం తర్వాత ‘రన్‌’, ‘జి’, ‘సండైకోళి’, ‘భీమ’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. హీరో సూర్యతో ‘ఆంజాన్‌’ తెరకెక్కించారు. ప్రస్తుతం హీరో రామ్‌ పొతినేనితో ఓ ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం డైరెక్టర్ లింగు స్వామి ఓ గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. తమిళనాడులోని మనపాక్కం ఆశ్రమంలో కరోనా రోగుల కోసం 50 బెట్స్‌ను అందించారు. సిపాక సహకారంతో డైరెక్టర్ లింగుస్వామి ఏర్పాటు చేసిన ఈ బెడ్స్‌ను నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్, మంత్రి అన్బరసన్, మహానటి ఫేం కీర్తి సురేష్ బుధవారం ప్రారంభించారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Covid 19
  • #Director Lingusamy
  • #Lingusamy
  • #patients

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

5 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

10 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

11 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago

latest news

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

13 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

15 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

1 day ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version