Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Harish Shankar: హరీశ్‌ శంకర్‌ను ఆ సినిమా చేయద్దంటూ నెటిజన్ల రిక్వెస్ట్‌.. కానీ చేశాక..

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ను ఆ సినిమా చేయద్దంటూ నెటిజన్ల రిక్వెస్ట్‌.. కానీ చేశాక..

  • August 9, 2024 / 06:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ను ఆ సినిమా చేయద్దంటూ నెటిజన్ల రిక్వెస్ట్‌.. కానీ చేశాక..

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) – హరీశ్‌ శంకర్‌ (Harish Shankar)  కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది అనే విషయం బయటకు రాగానే అభిమానులు తెగ ఆనందపడ్డారు. ఎందుకంటే ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన ‘గబ్బర్‌ సింగ్‌’ (Gabbar Singh) సాధించిన విజయం అలాంటిది మరి. దీంతో ఇద్దరి కాంబోలో మరో సినిమా వస్తే దానికి మించిన విజయం అందుకుంటుంది అనేది వారి ఆలోచన. ఈ క్రమంలో ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’  అనే పేరు ప్రకటించడంతో ‘సింగ్‌’ సెంటిమెంట్‌ కూడా వర్కవుట్‌ అవుతుందని డబుల్‌ ఆనందం పొందారు.

Harish Shankar

అనూహ్యంగా ఆ సినిమా ఆగిపోయింది.. అయితే దాని ప్లేస్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh)  అనే సినిమాను ప్రకటించి మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమా తమిళ హిట్‌ సినిమా ‘తెరి’ (Theri) రీమేక్‌ అని తెలియడంతో అభిమానులు నిరాశపడ్డారు. ఈ క్రమంలో సినిమా చేయద్దు అంటూ రెండున్నర లక్షల మంది ట్వీట్లు చేశారట. ఆ సినిమా ఎందుకు అనేది వారి ప్రశ్న. అయితే అదంతా ఒక్క టీజర్‌తో క్లియర్‌ అయిపోయింది అని చెప్పారు హరీశ్‌ శంకర్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కమిటీ కుర్రాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 తుఫాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సింబా సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ప్రాజెక్టును ఆపేమయంటూ 2 లక్షల 68 వేల ట్వీట్లు వచ్చాయి అంటూ హరీశ్‌ శంకర్‌ పూర్తి వివరాలతో చెప్పుకొచ్చారు. అయితే తాను రీమేకుల విషయంలో తీసుకునే శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుందని మరోసారి ఆ టీజర్‌తో చెప్పానని అన్నారు హరీశ్‌. అలాగే ఇప్పుడు చేసిన ‘ మిస్టర్ బచ్చన్’  (Mr. Bachchan) సినిమాను కూడా 70 శాతానికి పైగా మార్చామని తెలిపారు.

లవ్ స్టోరీని యాడ్‌ కొత్త లుక్‌ తీసుకొచ్చామని తెలిపారు. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ‘ఉస్తాద్‌..’ సినిమా సంగతి చూస్తే.. సుమారు ఇరవై శాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఎప్పుడనేది తెలియడం లేదు. పవన్‌ తొలుత ‘ఓజీ’ (OG Movie) , ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veera Mallu)కి డేట్స్‌ ఇస్తారు అని అంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

మహేష్ కు శుభాకాంక్షలు చెప్పిన గౌతమ్, సితార.. బెస్ట్ ఫాదర్ అంటూ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

56 mins ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

24 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

4 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

5 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

22 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version