Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » మంచి కాంబో మిస్ అయ్యింది.. చేసుంటే అదిరిపోయేది..!

మంచి కాంబో మిస్ అయ్యింది.. చేసుంటే అదిరిపోయేది..!

  • October 18, 2024 / 08:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచి కాంబో మిస్ అయ్యింది.. చేసుంటే అదిరిపోయేది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja)..లకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి. వీళ్ళ హైట్ కావచ్చు, హెయిర్ కట్ కావచ్చు.. చాలా అంటే చాలా సిమిలర్ గా ఉంటాయి. ఇంకో సిమిలారిటీ ఏంటంటే.. పవన్ కళ్యాణ్ చేయాల్సిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ (Itlu Sravani Subramanyam) ‘ఇడియట్’ (Idiot) ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ (Amma Nanna O Tamila Ammayi) ‘మిరపకాయ్’ (Mirapakay) వంటి సినిమాలు వదులుకోవడం.. అవి రవితేజ చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టడం జరిగింది. ఇంకో విధంగా చెప్పాలంటే..

Mani Ratnam , Pawan Kalyan , Ravi Teja

పవన్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాల వల్లే రవితేజ స్టార్ అయ్యాడు అనేది చాలా మంది నమ్మకం. ఇవన్నీ ఎలా ఉన్నా.. పవన్ కళ్యాణ్- రవితేజ..లది క్రేజీ కాంబో. వీరి కలయికలో సినిమా వస్తే ఫ్యాన్స్ కే కాదు యావత్ టాలీవుడ్ ప్రేక్షకులకి ఐ ఫీస్ట్..లా అనిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికి ఆ అవకాశం వచ్చి.. మిస్ అయినట్టు కూడా ఇన్సైడ్ టాక్. అవును నిజమే..! కొంచెం గతంలోకి వెళితే… మణిరత్నం  (Mani Ratnam) దర్శకత్వంలో ‘యువ’ (Yuva) అనే సినిమా రూపొందింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోయిన్ ను 8 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు!
  • 2 రామ్‌చరణ్ పెద్ద మనసు.. ఆ చిన్నారికి ప్రాణం పోసి.. చెర్రీ గ్రేట్‌ అంటూ.!
  • 3 పవన్ ఎదురుగా ప్రకాష్ రాజ్.. తప్పని ఫైట్.!

Pawan Kalyan Ravi Teja In A Multistarrer1

సూర్య (Suriya), సిద్దార్థ్ ( Siddharth), మాధవన్ (R.Madhavan)..ల కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్ అయ్యింది. కానీ తెలుగులో పెద్దగా ఆడలేదు. అయితే ఈ సినిమాలో సూర్య, సిద్దార్థ్..ల పాత్రల కోసం పవన్ కళ్యాణ్, రవితేజ..లని అనుకున్నాడట మణిరత్నం. ఇద్దరినీ కలిసి కథ కూడా చెప్పాడు. వాళ్ళకి నచ్చింది కూడా. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు.

దీంతో తమిళంలో సూర్య, సిద్దార్థ్, మాధవన్..లతో తెరకెక్కించాడు మణిరత్నం. ‘స్టూడెంట్స్ రాజకీయాల్లోకి వస్తే.. ఎలా ఉంటుంది’ అనే లైన్ తో రూపొందిన సినిమా ఇది. ‘యువ’ లో కొన్ని డైలాగులు బాగుంటాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ కి ఆ డైలాగులు బాగా కలిసొచ్చేవేమో.

మహేష్.. ఏంటీ జక్కన్న పదేళ్ళు నీ దగ్గరేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mani Ratnam
  • #pawan kalyan
  • #Ravi teja

Also Read

DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Itlu Arjuna Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఇట్లు అర్జున’ వసూళ్ళు..కానీ?

Mouli: సడన్ గా మౌళిని వెనకేసుకొస్తున్నారేంటి?

Vishwambhara: రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

DNK Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘దొంగ నా కొడుకు’

Itlu Arjuna Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇట్లు అర్జున’

related news

Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

trending news

DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

2 hours ago
Itlu Arjuna Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఇట్లు అర్జున’ వసూళ్ళు..కానీ?

Itlu Arjuna Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఇట్లు అర్జున’ వసూళ్ళు..కానీ?

2 hours ago
Mouli: సడన్ గా మౌళిని వెనకేసుకొస్తున్నారేంటి?

Mouli: సడన్ గా మౌళిని వెనకేసుకొస్తున్నారేంటి?

3 hours ago
Vishwambhara: రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

Vishwambhara: రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

4 hours ago
DNK Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘దొంగ నా కొడుకు’

DNK Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘దొంగ నా కొడుకు’

4 hours ago

latest news

Arundhati Nakshatram: ఆది సాయికుమార్ ‘అరుంధతి నక్షత్రం’ సినిమా ప్రారంభం

Arundhati Nakshatram: ఆది సాయికుమార్ ‘అరుంధతి నక్షత్రం’ సినిమా ప్రారంభం

2 hours ago
Rudrayogi: ఆయన వయసు ఓ రహస్యం.. పాదాలతో ఆశీర్వాదం.. ఆ బాబాపై సినిమా!

Rudrayogi: ఆయన వయసు ఓ రహస్యం.. పాదాలతో ఆశీర్వాదం.. ఆ బాబాపై సినిమా!

4 hours ago
Shraddha Kapoor: ఛాన్స్‌లు ఇవ్వండి అంటూ ఇక్కడ రిక్వెస్ట్‌ చేస్తే… హాలీవుడ్‌లో వచ్చింది!

5 hours ago
James Bond: ఎట్టకేలకు కొత్త బాండ్‌ వచ్చేశాడు.. ఎవరో తెలుసా?

హీరోయిన్ గా నయన్ ఎందుకు అంటూ గొడవల.. కట్ చేస్తే రిలీజ్ తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ అంటూ అవార్డులు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version