Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Maruthi, Prabhas: ఆ విమర్శలకు మారుతి చెక్ పెడతారా?

Maruthi, Prabhas: ఆ విమర్శలకు మారుతి చెక్ పెడతారా?

  • March 14, 2022 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maruthi, Prabhas: ఆ విమర్శలకు మారుతి చెక్ పెడతారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు మారుతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తక్కువ బడ్జెట్ లోనే సినిమాలను తెరకెక్కించి ఈ దర్శకుడు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. స్టార్ హీరోలతో, మిడిల్ రేంజ్ హీరోలతో మారుతి సినిమాలను తెరకెక్కించినా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు తీయడంలో వెనుకబడ్డారు. ప్రస్తుతం మారుతి గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Click Here To Watch Now

ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే మారుతి ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాతో మారుతి రేంజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. పెద్ద హీరోలను మారుతి హ్యాండిల్ చేయలేడని విమర్శలు వ్యక్తమవుతుండగా మారుతి ఈ సినిమాతో ఆ విమర్శలకు చెక్ పెడతారేమో చూడాల్సి ఉంది. వాస్తవానికి ప్రభాస్ అభిమానులలో చాలామందికి ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో సినిమా ఇష్టం లేదు. అయితే మారుతి మాత్రం సరైన ఛాన్స్ వస్తే ప్రూవ్ చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మొదట ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ వినిపించినా ప్రభాస్ సూచనల మేరకు టైటిల్ మార్పు జరగనుందని సమాచారం అందుతోంది. మారుతి ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పై దృష్టి పెట్టారని సమాచారం. కామెడీ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కనుందని ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు సినిమాలో ఉండనున్నాయని తెలుస్తోంది. తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు పరిమిత బడ్జెట్ సినిమాలకు ప్రభాస్ ప్రాధాన్యత ఇస్తున్నారు.

సాహో, రాధేశ్యామ్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాని నేపథ్యంలో ప్రభాస్ తర్వాత సినిమాలతో విజయాలను అందుకుంటారేమో చూడాలి. ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలు ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #GA2 Pictures
  • #Prabhas
  • #Raju Deluxe
  • #uv creations

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

20 mins ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

5 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

23 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

31 mins ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

3 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

4 hours ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

4 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version