Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Maruthi: టికెట్‌ రేట్లపై మారుతి ఏమన్నారంటే?

Maruthi: టికెట్‌ రేట్లపై మారుతి ఏమన్నారంటే?

  • June 30, 2022 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maruthi: టికెట్‌ రేట్లపై మారుతి ఏమన్నారంటే?

తక్కువ ఖర్చు పెట్టి.. ఎక్కువ వసూళ్లు సాధించడమెలా అనేది తెలిసిన దర్శకుల్లో మారుతి ఒకరు. చిన్న కథల్ని, చిన్న హీరోల్ని పెట్టే ఎక్కువ మొత్తంలో వసూళ్లు అందుకున్నారు. పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు కానీ, ఓ మోస్తరు హీరోలతో కూడా సినిమాలు తీసి విజయం అందుకున్నారు. దర్శకుడిగానే కాకుండా, స్నేహితులతో కలసి నిర్మాతగానూ తనదైన శైలిలో మెప్పించారు మారుతి. మరి ఆయన సినిమా టికెట్ ధరలపై ఏమనుంటారు. ఆసక్తికరంగా ఉంది కదా.

టాలీవుడ్‌లో సినిమా టికెట్‌ ధరల విషయంలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఆ విషయంలో మీరేమంటారు అని అడిగితే.. ‘‘సినిమాకి ప్రేక్షకుల నుంచి ఎంత తీసుకోవచ్చన్నది అల్లు అరవింద్‌, బన్నీ వాస్‌ లాంటి నిర్మాతలకు తెలుసు. మేము అందుకు తగ్గట్లుగానే టికెట్‌ ధరలు తక్కువగానే ఉంచాం’’ అని చెప్పారు మారుతి. టికెట్‌ ధరలు ఎక్కువగా ఉంటే సాధారణ మధ్య తరగతి వ్యక్తి కుటుంబంతో కలసి థియేటర్‌కు ఎందుకు వస్తాడు? అని అంటున్నారు మారుతి.

ఓటీటీ లాంటి ప్రత్యామ్నాయం ప్రేక్షకుడికి అందుబాటులో ఉన్నప్పుడు టికెట్‌ ధరని ఇంకా తక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పిన మారుతి.. వీటన్నింటిపై పరిశ్రమ పెద్దలు చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలి అని కోరారు. టికెట్‌ ధరల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకపోతే సినీ పరిశ్రమ భవిష్యత్తులో కష్టాల్లో కూరుకుపోవాల్సి వస్తుంది అని అంచనా వేశారు మారుతి. సినిమా టికెట్‌ ధరల విషయంలో సినీ పరిశ్రమ ఆలోచిస్తోంది అనేది మారుతి మాటల బట్టి తెలుస్తోంది.

ముందు చెప్పినట్లు తక్కువ బడ్జెట్‌లో బెస్ట్‌ అవుట్‌పుట్ ఎలా ఇస్తారు అనే విషయం ఆయన్నే అడిగితే… స్క్రిప్ట్‌ను పకడ్బందీగా సిద్ధం చేసుకొని, సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ముందే ఎడిట్‌ చేసుకోగలిగితే ఖర్చు చాలా తగ్గిపోతుందని చెప్పారు మారుతి. దాని వల్ల సమయం వృథా కాదు కూడా. స్క్రిప్ట్‌ దశలోనే రెండు నెలలు ఎక్కువ సమయం స్పెండ్‌ చేస్తే సరి అని అన్నారు మారుతి. కథ సిద్ధం చేసుకొని మిగతాది ఎడిటింగ్‌ టేబుల్‌ దగ్గర చూసుకుందాంలే అనుకుంటే చాలా సమయం, ధనం నష్టపోతాం అని చెప్పారు మారుతి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Maruthi
  • #Maruthi
  • #Pakka Commercial
  • #Ticket Prices

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

16 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

21 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

22 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

2 days ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version