Meher Ramesh: ఘనంగా మెహర్ రమేష్ పుట్టినరోజు వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

దర్శకుడు మెహర్ రమేష్ పరిచయం అవసరం లేని పేరు. పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ గా చేసిన ఈయన తర్వాత కన్నడలో ‘వీర కన్నడిగ'(ఆంధ్రావాలా), ‘అజయ్'(‘ఒక్కడు’ రీమేక్) వంటి చిత్రాలతో దర్శకుడిగా మారారు.తర్వాత తెలుగులో ‘కంత్రి’ ‘బిల్లా’ ‘శక్తి’ ‘షాడో’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘వేదాలం’ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. 2023 సమ్మర్ కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. ఇతను మెగాస్టార్ చిరంజీవికి దూరపు బంధువు అన్న సంగతి తెలిసిందే. ఆయనకు మెహర్ వరుసకు తమ్ముడు అవుతాడు. అలాగే మహేష్ బాబుకి బెస్ట్ ఫ్రెండ్ కూడా..! మెహర్ రమేష్ నిన్న తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఈ వేడుకలో దర్శకుడు వినాయక్, పీఆర్వో వంశీ శేఖర్, మహేష్ బాబు మేనేజర్ విశ్వ వంటి వారితో సహా ఇంకా స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

 

6

7

8

9

10

11

12

14

15

16

17

18

 

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus