Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Puri Jagannadh: తిరుగుబోతులు, ఆశబోతులు, పొగరుబోతులు కలిసే జంక్షన్‌ అదే!

Puri Jagannadh: తిరుగుబోతులు, ఆశబోతులు, పొగరుబోతులు కలిసే జంక్షన్‌ అదే!

  • March 6, 2023 / 02:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: తిరుగుబోతులు, ఆశబోతులు, పొగరుబోతులు కలిసే జంక్షన్‌ అదే!

సమాజాన్ని పూరి జగన్నాథ్‌ కళ్లతో చూడాలి అంటుంటారు సినిమా జనాలు. ఎందుకంటే అందరూ చూసే విషయాల్ని ఆయన వేరే కోణంలో చూస్తారు. అందుకే కొంతమంది భయపెట్టే సమాజం ఆయనను ఆ కోణంలో దగ్గరకు కూడా రాదు. అయితే ఆయన ఈ సమాజాన్ని చూసే కోణాన్ని ప్రేక్షకులకు, అభిమానులకు కూడా వివరిస్తుంటారు. కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల సమయంలో ‘మ్యూజింగ్స్‌’ అంటూ పూరి జగన్నాథ్‌ కొన్ని ఆలోచనలు పంచుకునేవారు. ఆ తర్వాత అవి తగ్గిపోతూ వచ్చాయి. తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నం చేశారు. ఈసారి తాగుబోతులు, తిరుగుబోతులు, పొగరుబోతుల గురించి మాట్లాడారు.

ప్రేమించిన వాళ్లు మోసం చేస్తారు దాంతో వెక్కి వెక్కి ఏడుస్తాం. రాత్రనక, పగలనక ఏడుస్తాం. ఇది చాలా మందికి జరిగే ఉంటుంది. అలా మీరు గానీ ఏడుస్తుంటే కంగ్రాట్స్‌ ఎందుకంటే మీరు క్యూలో ఉన్నారు. రాత్రి పగలూ కునుకు లేకుండా కష్టపడుతున్నారు, ఎలాగైనా డబ్బు సంపాదించాలి, కుటుంబం పరువు కాపాడాలి, కోట్లు కోట్లు సంపాదించాలి అని అనుకుంటుంటారు కొందరు. మీరు ఇలా చేస్తుంటే.. మీరు చేయని అరాచకం లేదు, చేయని మోసం లేదు అని చెప్పొచ్చు. ఎలాగైనా పదవి కావాలి, దాని కోసం ఎంతమందినైనా నరుకుతా అని మీరు అనుకుంటుంటే.. సరైన దారిలో పయనిస్తున్నారని అర్థం.

అంటే.. మీరు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేస్తున్నారని అర్థం. ఎంత కామిస్తారో కామించండి, ఎంత రమిస్తారో రమించండి, ఎంత తాగుతారో తాగండి. ఎంతలా తాగాలంటే మందు మీద మీకుు విరక్తి కలిగేలా తాగండి. మీరు సరైన దారిలో ఉన్నారు. ప్రేమిస్తూ అలసిపోండి, పనిచేస్తూ నలిగిపోండి, దొంగతనాలు చేస్తూ తిరగండి, అందరినీ హింసించండి, ప్రజా సేవలో కరిగిపోండి, జీవితాంతం ఏ దైవ సేవలోనో గడపండి, ఏం చేసినా జీవితం ఆఖరి రోజుల్లో ‘అనవసరంగా ఇవ్వన్నీ చేశాను’ అనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ కొన్ని విషయాలు అర్థమవుతాయి.

ఆ తర్వాత నరాల బలహీనమయ్యాక, మనిషి కూలబడ్డాక ఇంకొన్ని విషయాలు అర్థమవుతాయి. ఒకటి గుర్తుంచుకోండి తాగుబోతులు, తిరుగుబోతులు, ఆశబోతులు, పొగరుబోతులు… ఇలా అందరూ కలిసేది ఒకే ఒక జంక్షన్‌లో. అదే ‘విరక్తి’. ఆ తర్వాత వైరాగ్యం వచ్చేస్తుంది. ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడానికే మనందరం పుట్టాం. కొంచెం త్వరగా వెళితే మంచిది అంటూ పూరి తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Liger
  • #Puri
  • #Puri Jagannadh

Also Read

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

related news

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

trending news

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

5 hours ago
Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

18 hours ago
Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

23 hours ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

2 days ago

latest news

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

1 day ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

2 days ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

2 days ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version