Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Puri Jagannadh, Balakrishna: బాలయ్య సీక్రెట్స్ రివీల్ చేసిన పూరీ జగన్నాథ్!

Puri Jagannadh, Balakrishna: బాలయ్య సీక్రెట్స్ రివీల్ చేసిన పూరీ జగన్నాథ్!

  • January 17, 2022 / 05:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh, Balakrishna: బాలయ్య సీక్రెట్స్ రివీల్ చేసిన పూరీ జగన్నాథ్!

స్టార్ హీరో బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోతో రియాలిటీ షోలను కూడా అద్భుతంగా హోస్ట్ చేయగలనని పేరు సంపాదించుకున్నారు. త్వరలో బాలయ్య హోస్ట్ గా మహేష్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఆహాలో లైగర్ చిత్రబృందం అన్ స్టాపబుల్ షోకు అతిథులుగా వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోలో బాలయ్య గురించి ఎవరికీ తెలియని సీక్రెట్లను పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

బాలయ్య పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు యావరేజ్ టాక్ రాగా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఈ సినిమా తీవ్రస్థాయిలో నిరాశపరిచిందనే సంగతి తెలిసిందే. సినిమా ఫ్లాప్ అయినా బాలయ్య పూరీ జగన్నాథ్ మధ్య అనుబంధం మాత్రం అలాగే ఉంది. బాలకృష్ణకు కోపం ఎక్కువని ఆయనతో సినిమా అంటే చాలా కష్టమని చాలామంది చెప్పారని ఈ షోలో పూరీ జగన్నాథ్ తెలిపారు. అయితే తొలిరోజు షూటింగ్ సమయంలోనే బాలయ్య మనస్తత్వం అర్థమైందని పూరీ జగన్నాథ్ కామెంట్లు చేశారు.

ఆ తర్వాత అభిప్రాయాలు మారిపోయాయని పూరీ జగన్నాథ్ అన్నారు. ఆ తర్వాత పైసా వసూల్ సమయంలో నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పగలవా అని బాలయ్య ప్రశ్నించగా పూరీ జగన్నాథ్ తాను చెప్పగలనని చెబుతూ బాలయ్య గర్ల్ ఫ్రెండ్ పేరు కరోలినా అన్నారు. ఆ తర్వాత బాలయ్య వసుంధర కారవాన్ లోనే ఉందని చెబుతూ సరదాగా కామెంట్లు చేశారు. మద్యం గురించి బాలయ్య స్తోత్రాలు పాడేవారని పూరీ జగన్నాథ్ పైసా వసూల్ షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న ఘటనల గురించి చెప్పుకొచ్చారు.

చలిలో కూడా బాలయ్య షూటింగ్ లో పాల్గొనేవారని పూరీ జగన్నాథ్ అన్నారు. ​బాలయ్య పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మరో సినిమాలో నటించడానికి సిద్ధమేనని చెప్పుకొచ్చారు. మామా ఏక్ పెగ్ లావా అని టైటిల్ ను ఫిక్స్ చేద్దామని బాలయ్య కామెంట్లు చేశారు

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Director Puri Jagannadh
  • #Liger
  • #Puri

Also Read

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

56 mins ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

3 hours ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

3 hours ago
Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

Mallidi Vassishta: చిరు దర్శకుడితో బాలయ్య కొడుకు డెబ్యూ.. ఇదైనా వర్కౌట్ అవుతుందా?

6 hours ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

3 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

4 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

5 hours ago
Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version