Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » రీమేక్ లో ఆ పాత్రని కట్ చేస్తారా..?

రీమేక్ లో ఆ పాత్రని కట్ చేస్తారా..?

  • November 16, 2020 / 04:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రీమేక్ లో ఆ పాత్రని కట్ చేస్తారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని రోజులుగా ఓ పుకారు బాగా వైరల్ అవుతోంది. మలయాళంలో మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగు రీమేక్ కి వచ్చేసరికి మాత్రం ఓ పాత్రను బాగా తగ్గిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. పవన్ ని హైలైట్ చేయడం కోసం కథలో కీలకమైన రెండో పాత్రను లైట్ చేస్తున్నారంటూ కథనాలు వచ్చాయి.

సినిమాలో పవన్ ని మాత్రమే హీరోగా చూపించి.. రెండో పాత్రని విలన్ యాంగిల్ లో ప్రొజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన చిత్ర దర్శకుడు సాగర్ చంద్ర అందులో నిజం లేదని తేల్చేశాడు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాలో రెండు బలమైన పాత్రలుంటాయని.. రెండూ మంచి పాత్రలేనని అన్నారు. వాటిలో ఉన్న ఫీల్, సోల్ చెడిపోకుండా.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేశామని సాగర్ చంద్ర చెప్పారు. అంతేతప్ప ఏ పాత్ర ఔచిత్యాన్ని తగ్గించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో పవన్ ని ఓ అభిమానిగా తను ఎలా చూడాలనుంటున్నాడో.. అలా చూపించడానికి మాత్రం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

తను చేసిన మార్పులు పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చాయని.. ప్రేక్షకులకు కూడా తప్పకుండా నచ్చుతాయని నమ్మకంగా చెబుతున్నారు. అప్పటివరకు ‘వకీల్ సాబ్’, అలానే క్రిష్ సినిమాలతో బిజీగా ఉన్న పవన్ లిస్ట్ లోకి ఈ రీమేక్ సడెన్ గా వచ్చి చేరింది. దీంతో క్రిష్ సినిమాని పక్కన పెట్టి ఈ రీమేక్ సినిమాని ముందుగా పూర్తి చేయాలనుకుంటున్నాడు పవన్. ప్రస్తుతం ఆయన ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే ఈ రీమేక్ సినిమాను మొదలుపెట్టనున్నారు.

Most Recommended Video

‘కమిట్‌ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #Director Sagar Chandra
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Rana Daggubati

Also Read

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 min ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

55 mins ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

2 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

19 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

20 hours ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

13 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

14 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

14 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

15 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version